• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>దేశీయ పర్య

Full Screen
1/9
Auto Play
slow fast
Photo of 0 | monsoon places | tourist places | ఉదయపూర్
img

ఉదయపూర్

బ్రహ్మాండమైన కోటలు, దేవాలయాలు, అందమైన సరస్సులు, రాజ ప్రాసాదాలు, మ్యూజియంలు, అభాయారణ్యాలు తదితరాలకు ఈ నగరం ప్రసిద్ధి చెందింది. ‘సరస్సుల నగరం'గా పిలువబడే అందమైన ప్రదేశంలో రాజసామంద్ సరస్సు, ఉదయసాగర్ సరస్సు, జైసామంద్ సరస్సు ఈ ప్రాంతంలోని ప్రముఖమైనవి.
  • PREVIOUS SLIDESHOWS

    చరిత్రలో కలిసిపోయిన ప్రాచీన నగరాలు

    చరిత్రలో క

  • NEXT SLIDESHOWS

    ‘ఈ రాజ్యాలు మావే’ అంటున్న వారెవరో చూడండి..!

    ‘ఈ రాజ్యాల

Share on Facebook
  • ఉదయపూర్
  • స్పితి
  • పంచగని
  • మట్టుపెట్టి
  • మల్షేజ్ ఘాట్
  • లోనావాలా
  • కోవలం
  • జిం కార్బెట్
  • దేఒరియ సరస్సు
Tags  :    monsoon destinations  best tourist spots  tourist spots  tourist places  india tourism  india hill stations  hill stations in india  monsoon tourists  monsoon places  summer tourists places  
Home > Slideshows > Travel > దేశీయ పర్యాటక ప్రాంతాలు.. ‘మాన్సూన్’లోనే మజా!

RELATED SLIDESHOWS

  • ఇండియాలోని డేంజర్ టూరిస్ట్ ప్రదేశాలు.. జాగ్రత్త
    ఇండియాలోని డేంజర్ టూరిస్ట్ ప్రదేశాలు.. జాగ్రత్త
  • ‘వయనాడ్’లో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాలు
    ‘వయనాడ్’లో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాలు
  • నవంబర్ లో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు
    నవంబర్ లో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు
  • బెంగుళూరులో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    బెంగుళూరులో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
Previous Next
  • బ్రహ్మాండమైన కోటలు, దేవాలయాలు, అందమైన సరస్సులు, రాజ ప్రాసాదాలు, మ్యూజియంలు, అభాయారణ్యాలు తదితరాలకు ఈ నగరం ప్రసిద్ధి చెందింది. ‘సరస్సుల నగరం'గా పిలువబడే అందమైన ప్రదేశంలో రాజసామంద్ సరస్సు, ఉదయసాగర్ సరస్సు, జైసామంద్ సరస్సు ఈ ప్రాంతంలోని ప్రముఖమైనవి.
  • హిమాచల్ ప్రదేశ్ కి ఈశాన్య భాగంలో ఉన్న ఒక మారుమూల హిమాలయ లోయ. పర్వత బైకింగ్, జడలబర్రె సఫారీ వంటి సాహస చర్యలు ఈ ప్రాంతపు ప్రధాన ఆకర్షణలు. ఈ ప్రాంతపు సహజ సౌందర్యం కారణంగా ఇక్కడ సినిమా షూటింగులు జరుగుతుంటాయి.
  • మహారాష్ట్రలో వుండే ఈ జంట పర్యాటక కేంద్రం.. ప్రకృతి రమణియతతో శోభిల్లుతుంటుంది. అందమైన పకృతిలో కొండల మధ్య పయనించే ఆ సరస్సు నీరు తన అందంతో పర్యాటకుల్ని ఆకర్షిస్తుంటుంది. ఇక్కడ సాహసోపేతమైనా పారాగ్లైడింగ్ చేయవచ్చు. వర్ష ఋతువు ఈ ప్రాంతానికి సరికొత్త అందాలను తీసుకువస్తుంది.
  • ఇది ఒక కొండ నగరం. ఇది ఇడుక్కి ప్రాంతంలో వుంది.  వర్శభారిత శృంగారానికి ఇది చక్కటి విహార ప్రాంతం. ఎంతో రమణీయంగా కనువిందు చేసే ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా వుంటూ.. పర్యాటకుల్ని ఆహ్లాదపరుస్తుంది. విశ్రాంతి కోరుకునేవాళ్లు ఇక్కడికి విచ్చేయొచ్చు.
  • మహారాష్ట్ర లోని పూణే జిల్లాలో వున్న పశ్చిమాద్రి కనుమల్లో ఈ ఘాట్ వుంది. లెక్కలేనన్ని చెరువులు, కొండలతో నిండివున్న ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు ఆనందం కలిగిస్తుంది. వర్షాకాలంలో మల్షేజ్ ఘాట్ చక్కని విహార కేంద్రం. ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్లెమింగో పక్షులు వస్తుంటాయి.
  • మహారాష్ట్రలోని పశ్చిమ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ పర్యాటక పర్వతప్రాంతం. సహ్యద్రికి ఆభరణంగా పిలువబడే ఈ ప్రదేశం పర్వహతారోహకులకు మంచి యాత్ర స్థలం. ఒకవైపు దక్కన్ పీఠ భూమిని, మరోవైపు కొంకణ్ తీరాన్ని అందంగా చూపిస్తుంది ఈ ప్రాంతం. వర్షాకాలంలో ఇక్కడ జాలువారే జలపాతాలు, పరచుకున్న పచ్చదనంతో ప్రకృతి ఎంతో రమణీయంగా వుంటాయి.
  • కేరళలో ప్రసిద్ధి చెందిన బీచ్ లలో ఇది ఒకటి. ఇది కూడా వర్ష రుతువు పర్యాటక ప్రదేశమే. బీచ్ లో సుదీర్ఘ నడకలు, తాజా సముద్రపు ఆహారాలు, వంటివి అద్భుతంగా వుంటాయి. ఇక్కడ ఆయుర్వేద ఆయిల్ మసాజ్ లు చేయిన్చుకోనవచ్చు. ఈ పర్యాటక ప్రాంతం చక్కని అనుభూతి కలిగించి విశ్రాంతినిస్తుంది.
  • ఉత్తరాఖండ్ లో ఉన్న కార్బెట్ నేషనల్ పార్క్ ని వన్య, మృగ ప్రేమికుల భూతలస్వర్గంగా పేర్కొనబడుతుంది. గొప్ప హిమాలయ పర్వతాల పాద ప్రాంతంలో ఈ అందమైన ప్రదేశం వుంది. రామగంగా నదీ తీరాన ఉన్న ఈ పార్క్ పర్యాటకులకు అద్భుతమైన సైట్ సీయింగ్, సాహసవంతమైన సఫారీలతో ఆకర్షిస్తుంటుంది.
  • ఈ సరస్సు రుద్రప్రయాగ్ కు 49 కి.మీ.ల దూరంలో వుంది. చుట్టూ పచ్చని అడవులు కలవు. ఈ సరస్సు నీటిలో చౌఖంబ పర్వత శ్రేణులు, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, నీలకంత శిఖరాలు ప్రతిబింబిస్తాయి. ఈ సరస్సుని దీనిని పురాణాలలో ‘ఇంద్ర సరోవర్’ అని పేర్కోన్నారు.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.