ఓట్స్
వీటిలో ఆరోగ్యకరమైన ఫైబర్ పుష్కలంగా వుంటుంది. అలాగే.. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించే ఉత్తమ పోషకపదార్థాలు కూడా ఉన్నాయి. ఫైబర్.. శరీరంలో శోషణ యొక్క రేటు ను తగ్గించి, పిండి పదార్థాలను నెమ్మదిగా గ్లూకోజ్ గా మారుస్తుంది. ఓట్-మీల్ లో బీటా-గ్లూకాన్ వుండటంవల్ల ఇన్సులిన్ సూక్ష్మగ్రాహ్యత మెరుగ్గా ఉంటుంది.