కోల్డ్ వాటర్ ఫిష్
ఈ ఫిష్ వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా హెయరింగ్స్, మకెరల్, తున, సాల్మన్, సార్డిన్ వంటి చేపల్ని రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకుంటే మంచిది. ఎందుకంటే అవి దీర్ఘకాలిక నొప్పులను, మెడగాయాలను, డ్యామేజ్ జాయింట్స్ ను నివారిస్తాయి. కోల్డ్ వాటర్లో ఉండే ఫిష్ లో ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ హార్ట్ ఫంక్షన్స్ ను మెరుగుపరుస్తుంది. అలాగే వాపును తగ్గిస్తుంది.