• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>కడప విమానా

Full Screen
1/7
Auto Play
slow fast
Photo of 0 | andhra pradesh airports | kadapa airport news | పెట్టుబడి (ZInvestment)
img

పెట్టుబడి (ZInvestment)

ఈ విమానాశ్రయాన్ని స్టేట్-రన్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) రూ.42 కోట్ల పెట్టుబడితో నిర్మించింది. గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ ఈ విమానాశ్రమం సేవలను అందింస్తోంది.
  • PREVIOUS SLIDESHOWS

    ప్రపంచంలోకెల్లా సంతోషదాయకమైన దేశాలు

    ప్రపంచంలోక

  • NEXT SLIDESHOWS

    అత్యంత నివాసయోగ్యమైన నగరాలు

    అత్యంత నివ

Share on Facebook
  • పెట్టుబడి (ZInvestment)
  • భూమి (Yacres of land)
  • రన్ వే (Xrunway)
  • భవిష్యత్ ప్రణాళిక (WExpansion plan)
  • వ్యాపారం, ఉపాధి అవకాశాలు (Vbusiness & employment)
  • ఫస్ట్ ల్యాండింగ్ (UFirst landing)
  • ప్రారంభరోజు వేడుకలు (TCivil Aviation Minister attends)
Tags  :    kadapa airport  kadapa airport news  kadapa airport important things  kadapa airport opens  ashok gajapathi raju  kadapa airport images  andhra pradesh airports  kadapa airport runway  
Home > Slideshows > Bussines > కడప విమానాశ్రయం @అరుదైన 7 విషయాలు

RELATED SLIDESHOWS

  • అత్యున్నత ప్రమాణాలు కల్గిన ‘ఇండియన్ లగ్జరీ హోటల్స్’
    అత్యున్నత ప్రమాణాలు కల్గిన ‘ఇండియన్ లగ్జరీ హోటల్స్’
  • ప్రపంచంలో సంచలనం సృష్టించిన కార్పొరేట్ స్కాంలు
    ప్రపంచంలో సంచలనం సృష్టించిన కార్పొరేట్ స్కాంలు
  • మేఘాలను ముద్దాడే భారతీయ ఎత్తైన భవంతులు
    మేఘాలను ముద్దాడే భారతీయ ఎత్తైన భవంతులు
  • అత్యధిక ఉద్యోగస్తులను కల్గిన సంస్థలు
    అత్యధిక ఉద్యోగస్తులను కల్గిన సంస్థలు
Previous Next
  • ఈ విమానాశ్రయాన్ని స్టేట్-రన్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) రూ.42 కోట్ల పెట్టుబడితో నిర్మించింది. గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ ఈ విమానాశ్రమం సేవలను అందింస్తోంది.
  • ఈ విమానాశ్రయ నిర్మాణం, అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం 520 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో భాగంగానే 100 ప్రయాణికులు సేత తీర్చుకునే సామర్థ్యం కలిగిన ఒక టెర్మినల్ బిల్డింగ్ ని నిర్మించడం జరిగింది.
  • ATR-72 రకానికి చెందిన మూడు విమానలు ఒకేసారి ప్రయాణించేందుకు వీలుగా 1,719 మీటర్ల లాంగ్, 45 మీటర్ల వెడల్పుగల రన్ వేని ఏర్పాటు చేయడం జరిగింది.
  • రానున్న రోజుల్లో ఈ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల సంఖ్య పెరిగితే.. దాని ఆధారంగా Airbus A320 వంటి పెద్ద విమానం ప్రయాణానికి వీలుగా ఈ విమానాశ్రయాన్ని విస్తరింపచేయాలని ముందుగానే కార్యకలాపాలు నిర్వహించుకోవడం జరిగింది.
  • ఈ విమానాశ్రయం ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు, వ్యాపార లావాదేవీలు పెరగడంతోపాటు నగరం ఆర్థికకంగా అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తులో ఈ నగరానికి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.
  • ఈ కడప విమానాశ్రయ ప్రారంభరోజున 11.30 గంటలకు బెంగుళూరు నుంచి వచ్చే ఎయిర్ పెగాసస్ అనే విమానం మొదటిసారిగా ల్యాండ్ అవుతుంది.
  • ఎంతో ఘనంగా నిర్వహించబోయే ఈ కడప విమానాశ్రయ ఓపెనింగ్ వేడుకలకు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతి రాజు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.