జోలో క్యూ600 క్లబ్ (Xolo Q600 Club)
ఆండ్రాయిడ్ 4.4 (Android V4.4) ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రూ.5600-5800 మధ్య ధర పలుకుతోంది. ఇందులోని ఫీచర్స్ క్రింది విధంగా వున్నాయి. Android V4.4 Os5 Mp Primary Camera, 0.3 Mp Front camera4.5-Inch ScreenWater ProofDual Standby SIM (GSM + GSM)microSD, upto 32 GB512 MB RAM4 GB (Internal)1.3 GHz, Quad Core