విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ
ఇండియన్ వైస్-కెప్టెన్’గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సెక్సీ నటి అనుష్క శర్మల మధ్య కొన్నాళ్లనుంచి ఎఫైర్ నడుస్తున్న సంగతి తెలిసిందే! ఈమధ్యే విరాట్ తాను అనుష్కతో డేటింగ్ చేస్తున్నట్లు స్వయంగా పేర్కొన్నాడు కూడా! త్వరలోనే పెళ్లెప్పుడనేది వెలువడనుందని పేర్కొన్నాడు. మరెప్పుడో వేచి చూద్దాం!