సెయింట్ మార్టిన్ మెట్రో స్టేషన్ (St.Martin Metro Station, Paris, France)
ఒకప్పుడు ఇది నిత్యం జనసంచారంతో నిండివుండే స్టేషన్. అయితే సొరంగాల మధ్యలో వుండే స్టేషన్’లో అప్పుడప్పుడు అమ్మాయి అరుస్తున్నట్లు, ఏడుపులు వినిపిస్తున్నట్టలు చాలామంది కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో దీన్ని భయంకరమైన స్టేషన్’గా ఖరారు చేశారు.