పింకెంబా రైల్వే స్టేషన్ (Pinkenba Railway Station, Australia)
ఇక్కడ దెయ్యాల సంచారం ఎక్కువగా జరుగుతున్నాయని ఆమధ్య లేపిన పుకార్ల నేపథ్యంలో ఖాళీ చేయడం జరిగింది. ఇందులో పనిచేసిన ఎంప్లాయ్స్ కూడా.. ఆ ప్రాంతంలో దెయ్యాలు తిరుగుతున్నాయని ఫిర్యాదు చేసినట్లు సమాచారం!