ఎషిజెన్ టోనో (Echizen-Tano, Tokyo, Japan)
ఈ స్టేషన్ పరిమాణం చాలా చిన్నది. ఇక్కడ ఒక్క ప్యాసింజర్ కూడా వుండడు. అంతెందుకు.. స్టేషన్ మాస్టర్లు కూడా ఎక్కువ కాలం నిల్వవుండలేకపోతున్నారు. రాత్రి సమయంలో ఇక్కడ చాలావరకు అనుకోని ఘటనలు చోటుచేసుకున్నాయి. అందుకే.. సాధారణ వేళల్లో కూడా ఇక్కడికి ఎవ్వరూ రారు.