కోణార్క్ సూర్యదేవాలయం
ఈ సూర్యదేవాలయాన్ని తూర్పు గంగా రాజవంశంకు చెందిన మొదటి నరసింహదేవ (క్రీ.శ. 1236 -క్రీ.శ. 1264) ఎంతో అద్భుతంగా నిర్మించాడు. 13వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం... 24 చక్రాలు (ఒక్కోటి 3.3 మీటర్ల వ్యాసంతో) కలిగిన ఒక భారీ రథాన్ని ఏడు అశ్వాలు లాగుతున్నట్టుగా నిర్మించారు. ప్రస్తుతం ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా రక్షింపబడుతోంది.