ఆమ్ స్టర్ డ్యామ్ చిపోల్ విమానాశ్రయం
నెదర్ ల్యాండ్స్ లోని ఆమ్ స్టర్ డ్యామ్ లో వున్న ఈ ఎయిర్ పోర్ట్.. మొదటిసారి స్కైట్రాక్స్ అవార్డును సొంతం చేసుకుంది. చాలాపెద్దదైన ఇందులో స్వీయసేవా బదిలీ సమర్థవంతంగా పనిచేస్తుంది. 1916లో ప్రారంభమైన ఈ విమానాశ్రయం 52 మిలియన్లమందికి సేవలందించి ప్రశంసలందుకుంది.