షారూన్ స్టోన్
మాజీ ఫ్యాషన్ మోడల్, అమెరికాన్ యాక్ట్రెస్ - ప్రొడ్యూసర్ అయిన ఈ ఇద్దరు పిల్లల తల్లి.. కేన్స్ ఫెస్టివల్ లో తన ఎదఅందాలు కనిపించేలా రెడ్ డ్రెస్ ధరించి అందరి మనసుల్ని దోచుకుంది. ఐదుపదుల వయస్సు దాటినప్పటికీ తన అందాన్ని చెదిరిపోనివ్వకుండా ఇప్పటికీ సూపర్ మామ్ గా హాలీవుడ్ ప్రియుల్ని దోచేసుకుంటోంది.