అయమ్ నౌర్
హాలీవుడ్ మోడల్ అయిన ఈ అమ్మడు.. ఇంతవరకు ఏ మూవీలోనూ, ఇతర షోలలో కనువిందు చేయలేదు కానీ.. అప్పుడప్పుడు తన అందాలను ఆరబోస్తూ కుర్రకారులను మత్తెక్కిస్తుంటుంది. ఈ కోవలోనే కేన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిపోవాలని తన బాడీ అందాలు కనిపించేలా డ్రెస్ ధరించుకుంది. అయితే అనుకోకుండా కారులోనుంచి దిగేముందు డోర్ వేస్తున్నప్పుడు ఈమె డ్రెస్ అందులో ఇరుక్కుపోవడం వల్ల లో అందాలు బయటపడ్డాయి.