రోలింగ్ స్లోన్
అందులో ముఖ్యంగా బోస్టన్ మారాథాన్ బాంబు పేలుళ్లలో నేరస్థుడిగా నిర్థారించబడిన జోకర్ సర్నేవ్ (Dzhokhar Tsarnaev) ఫోటోలను తమ మ్యాగజైన్ లో ఫ్రంట్, మధ్య పేజీలలో ఒక రాక్ స్టార్ లాగా ముద్రించి, అన్ని ప్రాంతాలలో ప్రచురించింది. ఈ విధంగా ప్రచురించడంతో చాలామంది తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ పత్రికను నిలిపివేయాల్సిందిగా నిరసనలు కూడా వెల్లువెత్తాయి.