టైమ్స్ మ్యాగజైన్
టైమ్స్ మ్యాగజైన్ వారు 1938వ సంవత్సరంలో అత్యంత కిరాతకునిగా పేరు తెచ్చుకున్న అడాల్ఫ్ హిట్లర్ ను ‘‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’’గా ప్రచురించి ఇబ్బందుల్లో పడింది. ఎంతోమంది మరణాలకు కారణమైన అడాల్ఫ్ హిట్లర్ ను ఒక హీరోలా ప్రచురించడంతో తీవ్ర మనస్తాపానికి గురయిన సామాన్య ప్రజలు... ఆ మ్యాగజైన్ కు వ్యతిరేకంగా తమ గళం ఎత్తారు.