రోలింగ్ స్టోన్ మ్యాగజైన్
రోలింగ్ స్టోన్ సంచలనాలను సృష్టించడంలో ఒక అరుదైన రికార్డును సంపాదించుకుంది. అప్పటికే సంచాలనాత్మక మ్యాగజైన్ గా పేరు తెచ్చుకున్న ఈ రోలింగ్ స్టోన్... జాన్ లీనన్, యోకో ఓనో ఇద్దరు 1980 డిసెంబర్ 8వ తేదీన చనిపోయిన దృశ్యాన్ని తన కవర్ పేజీ మీద 1981 జనవరి 22వ తేదీన ఎక్కించింది. ఈ ఫోటోను అన్నీ లియోబోవిట్జ్ అనే ఫోటోగ్రాఫర్ తన కెమెరాకు ఎక్కించాడు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతిఒక్కరి మనసు కలిచివేయడంతో అప్పటిలో పెద్ద దుమారమే రేగింది.