న్యూయార్కర్ మ్యాగజైన్
వేడినీటిలో నాలుకను పెట్టినట్లుగా... న్యూయార్కర్ మ్యాగజైన్ ఒక కవర్ పేజీని ప్రచురించి, సంచలనాలతోపాటు సమస్యలను కూడా కొని తెచ్చుకుంది. ప్రముఖ కళాకారుడు అయిన బ్యారీ బ్లిట్ వేసిన ఒక చిత్రాన్ని ఈ మ్యాగజైన్ తన కవర్ పేజీకోసం ఉపయోగించుకుంది. అందులో అమెరికా ప్రెసిడెంట్ అయిన బరాక్ ఒబామా ముస్లిం మతస్తులను ధరించినట్టుగాను, అతని భార్య మిషెల్ ఒబామా ఒక టెర్రరిస్టుగాను వున్నట్టు చిత్రాన్ని ప్రచురించింది.