Dgp prasada rao talks about police constable life

dgp prasada rao talks about police constable life, dgp prasada rao , Prasada Rao is DGP in charge

dgp prasada rao talks about police constable life, Prasada Rao is DGP in charge

అవకాశం కొద్దిమందికే వస్తుంది: డీజీపీ

Posted: 10/10/2013 03:57 PM IST
Dgp prasada rao talks about police constable life

పోలీసు యూనిఫామ్ వేసుకునే అవకాశం కొద్దిమందికే వస్తుందని, మీకు వచ్చిన ఈ అవకాశం ద్వారా సమాజానికి దేశానికి సేవలందించాలనిశిక్షన పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లను ఉద్దేశించి ఇంచార్జీ డీజీపీ ప్రసాదరావు అన్నారు. యూసఫ్ గూడలోని ఏపీఎస్సీ మొదటి పటాలంలో శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లకు ఈరోజు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఇంచార్జీ డీజీపీ ప్రసాదరావు మాట్లాడుతూ ఏపీఎస్పీ అందిస్తున్న సేవలను కొనియాడురు. ఏపీఎస్సీలో బాగమైన గ్రేహూండ్స్ పోలీసు క్రుషి వల్ల రాష్ట్రంలో నక్సలైట్ల ప్రభావం తగ్గిందన్నారు.

తాజాగా పుత్తూరులో ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఏపీఎస్సీలో బాగమైన ఆక్టోపస్ పోలీసులు పూర్తి సహాయం సహాకారాలు అందిచారని కొనియాడారు. పోలీసుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథాకల అమలు చేస్తోందన్నారు. ఈ సందర్బంగా బెటాలియన్ ప్రాంగణలోని పరేడ్ మైదనాంలో పాసింగ్ అవుడ్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ అధికారులు గౌతం సబాంగ్ స్వాతి లక్రా, సురేంద్రబాబు, ఇక్బాల్, బెటాలియన్ కమాండెంట్ బత్తుల శ్రీరామ్మూర్తి అడిషనల్ కమాండెంట్ సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more