Ys jagan remand extended till september 20

YS Jagan remand extended till September 20, Jaganmohan Reddy's remand extended, YSR Congress chief Y S Jaganmohan, CBI court

YS Jagan remand extended till September 20, Jaganmohan Reddy s remand extended,

జగన్-20 అయితే మాకు కూడా ఇరవయ్యె?

Posted: 09/06/2013 06:00 PM IST
Ys jagan remand extended till september 20

జగన్ కు ఈ నెల 20

అక్రమాస్తుల కేసులో అరస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి ఈ నెల 20 వరకు రిమాండ్ కోర్టు రిమాండ్ విధించింది. జగన్ రిమాండ్ ఈరోజుతో ముగియడంతో నాంపల్లి సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపి, ఈ మేరకు రిమాండ్ విధించింది. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిలు ఈరోజు సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. వీరితో పాటు జగన్ కేసులో ఉన్న నిత్యానంద రెడ్డి, శరత్ చంద్ర రెడ్డి, నిమ్మగడ్డ ప్రకాశ్, ఎమ్మార్ కేసులో బిపి ఆచార్య, కోనేరు ప్రసాద్, రాజగోపాల్, విజయ రాఘవలు కోర్టుకు వచ్చారు. సిబిఐ కోర్టులో ధర్మాన ప్రసాద రావుకు తెలంగాణ సెగ తగిలింది. పలువురు తెలంగాణ న్యాయవాదులు ధర్మానను అడ్డుకున్నారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

 

గాలి -20

ఓఎంసీ కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్‌రెడ్డి రిమాండ్‌ను ఈనెల 20 వరకు సీబీఐ కోర్టు పొడిగించింది. గాలితో పాటు మరో నిందితుడు అలీఖాన్ రిమాండ్‌ను కూడా కోర్టు పొడిగించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు వీరిని విచారించింది.

 

మోపిదేవి-నిమ్మగడ్డ-20

జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులకు నాంపల్లి సీబీఐ కోర్టు ఈనెల 20 వరకు రిమాండ్ పొడిగించింది. మోపిదేవి, నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డిలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారించింది.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more