Payyavula keshav fire on lagadapati and chiranjeevi

Payyavula Keshav fire on lagadapati, Payyavula Keshav fire on chiranjeevi, Payyavula Keshav fire on congress party, tdp leader Payyavula Keshav, minister chiranjeevi, lagadapati rajagopal, undavalli arun kumar, tdp, congress party, telangana state, telangana state issu, non-telangana, seemandhra sega, seemandhra bandh effect, seemandra movement,

Payyavula Keshav fire on lagadapati and chiranjeevi

లగడపాటి-చిరులపై పయ్యావుల కేశవ్ ఫైర్

Posted: 08/05/2013 11:50 AM IST
Payyavula keshav fire on lagadapati and chiranjeevi

విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ వ్యాపారం ముఖ్యమని, కేంద్రమంత్రులు చిరంజీవికి పదవి ముఖ్యమని, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. పద్ధతి ప్రకారం రాష్ట్రాన్ని విభజించలేదన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలను తాయిలాలు, బెదిరింపుల ద్వారా అధిష్టానం దారిలోకి తెచ్చుకుందని విమర్శించారు. కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల కష్టాలను పార్లమెంటు దృష్టికి తీసుకు వెళ్లాలని సవాల్ చేశారు. పద్ధతి ప్రకారం విభజన జరగలేదని, కాంగ్రెసు పార్టీ రాజకీయ కోణంలోనే విభజన చేసిందన్నారు. లగడపాటి కేవలం టివిలకే పరిమితం కాకుండా సీమాంధ్రులకు న్యాయం జరిగేలా ప్రయత్నించాలన్నారు. ప్రజలను ఇక్కడ గల్లీలో ఉద్యమం చేసి మభ్యపెట్టవద్దన్నారు. ఆయనకు దమ్ముంటే ఢిల్లీలో ఆందోళన చేయాలని హితవు పలికారు. రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఊసరవెల్లిలా మాట్లాడుతున్నారని విమర్శచించారు. రాజీనామాలు వద్దంటూనే కాంగ్రెసు నేతలు ఎందుకు రాజీనామా చేస్తున్నారని ప్రశ్నించారు. సీమాంధ్రుల్లో చీలిక తెచ్చే కుట్రని కాంగ్రెసు చేస్తోందన్నారు. అధిష్టానంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని, మీ కుటిల యత్నాలకు తమ పార్టీ తలొగ్గదన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more