angelina jolie fallopian tubes | Cancer threat operation

Angelina jolie has ovaries and fallopian tubes removed

Angelina Jolie, Angelina Jolie cancer threat, Angelina Jolie operation, Angelina Jolie fallopian tubes, Angelina Jolie cancer, Angelina Jolie latest updates, Angelina Jolie latest news, Angelina Jolie ovaries, Angelina Jolie brad pitt, Angelina Jolie mother

Angelina Jolie has ovaries and fallopian tubes removed : Actress Angelina Jolie has had her ovaries and fallopian tubes removed as a preventative measure against cancer. Jolie said that she had the surgery last week as she carries a gene that gave her a 50% risk of developing ovarian cancer.

క్యాన్సర్ భయంతో అది తీయించేసుకున్న జోలీ

Posted: 03/24/2015 06:32 PM IST
Angelina jolie has ovaries and fallopian tubes removed

మాజీ ప్రపంచ సుందరి ఏంజెలీనా జోలీ ఒకప్పుడు హాలీవుడ్ లో తన అందాల మాయాజాలాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే! కొంతకాలం విరామం తర్వాత ‘మలఫిషియెంట్’ సినిమాతో తిరిగి వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడికి.. గతకొన్నాళ్ళ నుంచి క్యాన్సర్ భయం చుట్టుముట్టింది. దీంతో ఈ అమ్మడు ఏ మహిళా సాహసించలేని పనిని చేసింది. కొన్నిరోజుల కిందట క్యాన్సర్ భయంతో తన అండాశయాన్ని, ఫెలోపియన్ నాళాలను తీసేయించుకున్నట్లు జోలీ ప్రకటించింది.

రెండేళ్ల కిందట రెండేళ్ల కిందటే జోలీ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది. అయితే.. అది ఆరంభ దశలో వుండగానే ఈమె శస్త్రచికిత్స చేయించుకుందని తాజాగా వెల్లడించింది. ఇదిలావుండగా..  56 ఏళ్ల జోలీ తల్లి గతంలో అండాశయం క్యాన్సర్ తో మరణించింది. ఈ క్యాన్సర్ వంశపారంపర్యంగా జోలీకి వచ్చే అవకాశం 50% శాతం వరకు వున్నాయని డాక్టర్లు వెల్లడించారు. దీంతో.. తనకూ వచ్చే ప్రమాదం వుందని భావించిన జోలీ.. తాజాగా తాను అండాశయాన్ని, ఫెలోపియన్ నాళాలను తీయించేసుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని జోలీ న్యూయార్క్ టైమ్స్ పత్రికతో జరిపిన ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించింది. ఈ క్రమంలోనే తాను మెనోపాజ్ దశలోకి ప్రవేశించానని తెలిపింది.

ఈ నేపథ్యంలోనే జోలీ మాట్లాడుతూ.. ‘ఇక నాకు పిల్లలు కనే సామర్థ్యం లేదు. నేను చేయించుకున్న ఈ ఆపరేషన్ వల్ల నాలో కొన్ని శారీరక మార్పులు వస్తాయనుకుంటున్నా. కానీ ఏమైనా నేను ఇక నుంచి ప్రశాంతంగా వుంటాను. నేను చాలా స్ట్రాంగ్ అని చెప్పలేను కానీ.. ఇక భయడాల్సిన అవసరం లేదు’ అని ఈమె స్పష్టం చేసింది. గతంలో జోలీ తల్లితోపాటు, ఆమె అమ్మమ్మ, ఆంటీ ముగ్గురూ ఈ అండాశయ క్యాన్సర్ కారణంగానే చనిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Angelina Jolie  fallopian tubes Operation  hollywood actress  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more