Jennifer lopez to perform at a wedding in udaipur sanjay hinduja designer anu mahtani

jennifer lopez news, jennifer lopez indian wedding, Sanjay Hinduja Anu Mahtani wedding, jennifer lopez albums, jennifer lopez hot photos, jennifer lopez indian marriage, jennifer lopez perform indian wedding, designer anu mahtani marriage, billionaire sanjay hinduja

Jennifer Lopez to perform at a wedding in Udaipur sanjay hinduja designer anu mahtani : American singer-actor Jennifer Lopez will reportedly perform at UK-based billionaire Sanjay Hinduja and designer Anu Mahtani's wedding, to be held from Feb 10-12, in Udaipur.

ఇండియన్ పెళ్లిలో ఇంగ్లీష్ పాప చిందులు...

Posted: 02/09/2015 01:13 PM IST
Jennifer lopez to perform at a wedding in udaipur sanjay hinduja designer anu mahtani

హాలీవుడ్ హాట్ పాప్ సింగర్’గా పేరుగాంచిన జెన్నిఫర్ లోపేజ్ గురించి తెలియని సంగీత ప్రియులు ఎవ్వరూ వుండరు. ఓవైపు తన స్వరరాగంతో మైమరిపించడంతోపాటు సెక్సీ అందాలతో ప్రేక్షకులమతిని పోగొడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లలో అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు.. స్పెషల్ ఈవెంట్స్’లలోనూ ఈ భామ తళుక్కుమంటూ మెరుస్తూ టాక్ ఆఫ్ ది టౌన్’గా నిలిచిపోతుంది. ఇప్పుడు కూడా ఆ తరహాలోనే ఈ హాట్ భామ ఓ ఇండియన్ ఈవెంట్’లో చిందులు వేయడానికి సిద్ధమవుతోంది.

యూకే బేస్ట్ బిలియనీర్ అయిన సంజయ్ హిందూజా, డిజైనర్ అను మహతానీతో ఈనెల 10-12 మధ్య ఘనంగా పెళ్లి జరగబోతోంది. ఈ పెళ్లిలో ఎందరో వ్యాపారవేత్తలు, రాజకీయనాయకులు, సినీప్రముఖులు, వీఐపీలు హాజరుకానున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ముంబైలోని ఓ కోటలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ ఫంక్షన్’లోనే జెన్నిఫర్ లోపేజ్ ఆడిపాడి అందరినీ సంతోషపరచడానికి సిద్ధమవుతోంది. ఈమెను ఒప్పించడానికి సదరు బిలియనీర్ భారీగానే డబ్బులు ముట్టజెప్పినట్లు సమాచారం!

jennifer-lopez-performance

ఇదిలావుండగా.. జెన్నీఫర్ రావడంపై ఆ వెడ్డింగ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా సంతోషం వ్యక్తం చేశారు. ‘ఒకవేళ లోపేజ్ ఈ పెళ్లిలో ఫర్ఫార్మ్ చేస్తే.. ఆమెకు డ్రెస్ డిజైన్ చేయాలనుంది’’ అంటూ పేర్కొన్నారు. అలాగే.. ఈ పెళ్లిలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా స్టెప్పులేసే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి. ఏదైతేనేం.. జెన్నిఫర్ రాకతో సదరు బిలియనీర్ పెళ్లి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్’గా మారిపోయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jennifer lopez indian wedding  Sanjay Hinduja Anu Mahtani marriage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more