Hollywood star kelly brook scolds her boyfriends during in an interview

kelly brook, kelly brook daily mail interview, kelly brook hot photos, kelly brook hot photo shoot, kelly brook boyfriends, kelly brook hot gallery, kelly brook danny cipriani, kelly brook billy jayne

hollywood star kelly brook scolds her boyfriends billy jayne johson and danny cipriani during in an interview

బూతులు మాట్లాడుతున్న హాలీవుడ్ సుందరి!

Posted: 09/18/2014 03:28 PM IST
Hollywood star kelly brook scolds her boyfriends during in an interview

సహజంగా హాలీవుడ్ సినిమాల్లో తారలు శృంగార సన్నివేశాల్లో నటించడం, బూతు మాటలు మాట్లాడటం అంతా సర్వసాధారణమే అయిపోయింది. అవి లేనిదే ఆయా సినిమాలు మార్కెట్లో చెల్లవు కూడా! ఇక్కడైతే అటువంటి సన్నివేశాలకు, మాటలకు సెన్సార్ కత్తెర వేస్తుంది కానీ.. హాలీవుడ్ లో మాత్రం వాటిని కత్తెరకాదు కదా... శృంగార సినిమాలనే తీసుకోవడానికి కూడా అనుమతులను జారీ చేసేసింది! ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా సినిమాల్లో శృంగార సన్నివేశాల్లో నటించడాన్ని ప్రొఫెషనల్ గానే భావిస్తారు.. అయితే బహిరంగ ప్రదేశాల్లో మాత్రం చిన్నచిన్న డ్రెస్సులు వేసుకున్నప్పటికీ పద్ధతిగానే వ్యవహరిస్తారు. కానీ ఇక్కడో హాలీవుడ్ సుందరి అయి కెల్లీ బ్రూక్ మాత్రం.. బండ బూతులు మాట్లేడేస్తోంది. తన మనసులో వున్న ఉద్వేగాన్ని బూతుల రూపంలో బయటకు తీసేసింది.

అసలు జరిగిన విషయం ఏమిటంటే.. అందరి తారల్లాగే ఈ సెక్సీ అమ్మడికి చాలామందే బాయ్ ఫ్రెండ్స్ వున్నారు. నచ్చినవాడితో తిరిగినన్ని రోజులూ తిరిగేసి.. ఆ నేపథ్యంలోనే చేయాల్సినవన్నీ చేసేసి.. బాగానే ఎంజాయ్ చేసింది. యుక్తవయస్సులో పొందాల్సిన ఆనందాన్ని ఈ అమ్మడు చాలామంది బాయ్ ఫ్రెండ్స్ తో బాగానే పంచుకుంది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఒక్కొక్కరితో దూరమవుతూ.. మరొకరితో చేరువవుతూ సరదాగా కాలం గడిపేస్తోంది. ఇంతలోనే ఏమైందో ఏమో తెలియదు కానీ.. తన బాయ్ ఫ్రెండ్స్ అందరినీ బండ బూతులతో తిట్టిపడేస్తోంది. తన మనసులో ఎన్ని బూతులు తిట్టుకుందో తెలియదు కానీ.. బయటకు మాత్రం మగాళ్లందరూ వరాహాలు లాంటివాళ్లు అంటూ అనేసింది! దీంతో ఈమె చుట్టూ గుమికూడి వున్న మీడియా ప్రతినిధులు సైతం ఒక్కసారిగా షాకయ్యారు.

కెల్లీ బ్రూక్ కు బిల్లీ జేన్, జాసన్, డానీ సిప్రియానీ తదితరులు ఆమెకు రసిన ప్రియులుగా వుండేవారు.(ఇంకా ఎంతమంది తెరవెనుక వున్నారో తెలియదు). ఆ ముగ్గురినే ఈమె వరాహాలు అంటూ తిట్టేస్తోంది. తనతో జరిగిన తాజా సంఘటన గురించి వివరిస్తూ.. ‘‘డానీతో తన ప్రేమ ఎపిసోడ్ ముగుస్తున్న సమయంలో జాసన్ కాల్ చేశాడు. నువ్వంటే నాకింకా ఎంతో ప్రేమే అన్నాడు. నేను కూడా నువ్వంటే ఇష్టమే అని చెప్పాను. కానీ తర్వాత అర్థమైంది.. అతడు (జాసన్) తన గర్ల్ ఫ్రెండ్ ని వదిలేశాడని. అందుకే మళ్లీ నా వెంట పడుతున్నాడు. ఈ మగాళ్లందరూ ఇంతే.. వరాహాలు’’ అంటూ వాపోయింది. అయితే ఈ అమ్మడు ఈ ముగ్గుర్ని దృష్టిలో పెట్టుకుని అన్నదో లేక మగాళ్లందర్నీ అన్నదో అర్థం కావడం లేదు.. కానీ మొత్తానికి మగాళ్లందరూ వరాహాలు అంటూ తిట్టిపడేసిందన్నమాట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kelly brook  hollywood celebrities  billy jayne  danny cipriani  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more