My father was gay says robert de niro

robert de niro, father, robert de niro, sr., abstract expressionist painter, hbo, documentary, remembering the artist

Hollywood star Robert De Niro has revealed that his father was gay.

నా తండ్రి గే... నాకు తరువాత తెలిసింది

Posted: 06/10/2014 07:42 PM IST
My father was gay says robert de niro

ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ డి నోరో తన తండ్రి ఓ గే అని పీపుల్స్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్య్వూలో తేల్చి చెప్పారు. ఆ విషయాన్ని ఆయన తన తల్లి,తండ్రి విడిపోయాక తెలిసిందని చెప్పారు. తన తండ్రి వేరే వ్యక్తితో ఉండేవాడిని అన్నారు. రాబర్ట్ డీ నీరో తండ్రి ఓ అబ్ స్ట్రాక్ట్ పెయింటర్. ఆయన 1993 లో మరణించారు.

డబ్బై సంవత్సరాల రాబర్ట్ డీ నీరో… ‘రిమంబరింగ్ ఆర్టిస్టు :రాబర్ట్ డీ నీరో సార్ ’, అనే హెబిఓ డాక్యుమెంటరీ లో ఈ విషయాలన్నీ చర్చించబోతున్నారు. ఈ డాక్యుమెంటరీ ఈ రోజు అంటే జూన్ 9 న ప్రసారం అవుతోంది. ” నా పిల్లలు తమ తాత ఎలా జీవించాడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా కుటుంబం కోసం ,” అని చెప్పుకొచ్చారు.

తన ఐదు దశాబ్దాల నటనా అనుభవం, తండ్రిగా తన జీవితం, కుటుంబం గురించి పలు విషయాలు ఈ డాక్యుమెంటరీలో చర్చించనున్నారు. గతం గుర్తు చేసుకోవటం యొక్క ప్రాముఖ్యత తనకు చాలా బాగా తెలుసు అని అన్నారు. అలాగే తను తన కుటుంబ విషయాలు తన పిల్లల కోసం కూడా ఇందులో పొందు పరిచానన్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more