Salman hangs from 40th floor of a building

salman khan, kick, sajid nadiadwala, stunt, 40th floor building, palace of culture and science, jacqueline fernandez, sajid nadiadwala

Salman Khan will be seen hanging from a Polish building's 40th floor.

సల్మాన్ కిక్కిచ్చే జంప్ చేశాడు

Posted: 04/21/2014 05:25 PM IST
Salman hangs from 40th floor of a building

చేసే ప్రతి పనిలో కిక్ ఉండాలని అంటుంటారు చాలా మంది. ఈ సూత్రం సినిమా హీరోలకు కూడా వర్తిస్తుంది. ప్రతి సినిమాలో ఏదో కొత్తగా చేసి ప్రేక్షకులకు కిక్ ఇవ్వాలని అనుకుంటారు. ఇప్పుడు బాలీవుడ్ బహ్మచారి కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా అలాంటిదే చేసి మాంచి కిక్ ఇచ్చాడు. ఇంతకీ విషయం ఏంటంటే టాలీవుడ్ లో రవితేజ నటించిన ‘కిక్ ’ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన పోలండ్ లోని అత్యంత ఎత్తైన భవనం ప్యాలెస్ ఆఫ్ కల్చర్ అండ్ సైన్స్ నుంచి సల్మాన్ బంగీజంప్ చేసే సీను షూట్ చేశారు.

40 వ అంతస్తు నుంచి కిందకి దూకాడు. బంగీ జంప్ చేసి అంతెత్తు భవనం నుంచి తలకిందులుగా వేలాడాడు. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి దాదాపు 5 గంటల సమయం తీసుకుంటే ... అంత సేపు అక్కడున్న వారు ఊపిరి బిగపట్టుకొని చూశారట. ఈ సీన్ సినిమాలో ఇంక మాంచి కిక్ ఇస్తుందని అంటున్నారు. జాక్విలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more