Salman khan to invest in ipl team

Salman Khan invest in IPL, Sohail Khan, Shilpa Shetty,Shah Rukh Khan, Preity zinta, ness wadia,Kings XI Punjab,Juhi Chawla, Indian Premier League, Celebrity Cricket League

Salman might end up owning a stake in an Indian Premiere League (IPL) team.

ఐపీఎల్ మీద మోజు పడ్డ సల్మాన్ ఖాన్

Posted: 02/15/2014 05:17 PM IST
Salman khan to invest in ipl team

సినిమా సెలబ్రెటీలు ఏదో ఒక సైడ్ బిజినెస్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంటారు. ఇక బాలీవుడ్ సెలబ్రెటీలు అయితే వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు వివిధ వ్యాపారాలు చేస్తుంటే ఇప్పుడు వారి జాబితాలోకి కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా వచ్చి చేరుతున్నాడు.

మన దేశంలో అంత్యంత పాపులారిటీ ఉన్న క్రికెట్ లో ఐపీఎల్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, ప్రీతి జింతా, శిల్పా శెట్టి లాంటి వారు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేసి ఓనర్లుగా మారిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు సల్మాన్ కూడా అదే పనిలో ఉండి.... ఇటీవల ముంబైలో జరిగిన లిటిల్ హార్ట్స్ మారథాన్‌లో పాల్గొన్న సల్మాన్ ఖాన్, నెస్ వాడియతో ఐపీఎల్ గురించి చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సల్మాన్ ఖాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ప్రీతీ జింతా, నెస్ వాడియాలను కలిసి ఐపీఎల్ టీం కొనుగోలు చేస్తే ఎలా ఉంటుంది? లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలపై సల్మాన్ ఖాన్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో భాగంగా వారు ఇఫ్పుడున్న పరిస్థితులను, అందులో ఉండే లాభ నష్టాలను గురించి సల్మాన్ కి పూస గుచ్చినట్లు చెప్పారట. దీని పై సల్మాన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోక పోయినా, సల్మాన్ లాంటి స్టార్ హీరో ఫ్రాంచైజీ కొనుగోలు చేయడం వల్ల పలు కార్పొరేట్ కంపెనీలు స్పాన్సర్లుగా వ్యవహరించడానికి క్యూ కడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more