Shabana azmi is all set to receive her fifth doctorate

Shabana Azmi 5th doctorate, Bollywood actress, Twitter,TERI University,Simon Fraser, social worker University,Shabana Azmi,bollywood news

Shabana Azmi is all set to receive her fifth doctorate this week from a TERI university.

షబానాకు ఐదవ డాక్టరేట్

Posted: 02/03/2014 05:44 PM IST
Shabana azmi is all set to receive her fifth doctorate

ఒకప్పటి ప్రముఖ బాలీవుడ్, ప్రస్తుత సామాజిక కార్యకర్త షబానా అజ్మీకి డాక్టరేట్ల మీద డాక్టరేట్లు వస్తున్నాయి. ఆమె సామాజిక కార్యకర్తగా  ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు, బాలల సంరక్షణ కోసం అందిస్తున్న సేవలను గుర్తించిన తెరి యూనివర్శిటీ కూడా గౌరవ డాక్టరేట్ ని ప్రకటించింది. ఇప్పటికే 2003లో పశ్చిమ బెంగాల్ లోని జాదవ్ పూర్ యూనివర్సిటీ, 2007లో యార్క్ షైర్ లోని లీడ్స్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ, 2008లో ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ, 2013లో సిమన్ ఫ్రేజర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రకటించాయి.

ఇప్పటికే నాలుగు డాక్టరేట్లు పొందిన షబానాకు ఇది ఐదో డాక్టరేట్. 1974లో బాలీవుడ్ వెండితెర పై శ్యాం బెనెగల్ దర్శకత్వంలో పరిచయం అయిన ఈమె దాదాపు 120 చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె పూర్తి సమయాన్ని సామాజిక కార్యక్రమాలకే కేటాయిస్తున్నారు. ఈ డాక్టరేట్ ప్రకటించిన తరువాత షబాసా కింది విధంగా పోస్టు చేసింది. 

Honoured and humbled to be getting a Doctorate from TERI university on 5th Feb. It is my 5th!

— Azmi Shabana (@AzmiShabana) February 3, 2014

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more