ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ తో కొన్నాళ్లుగా వున్న తన రిలేషిప్ బెడిసికోట్టిందా.? అంటే అవుననే అంటున్నారు అమె ప్రియుడు, లండన్ థియేటర్ ఆర్టిస్ట్ మైఖెల్ కోర్సేల్. అమెతో విడిపోయినట్లు ఆయన తాజాగా ఓ పోస్టు పెట్టారు. అందేటి అందాల అమ్మడితో ఆయన తెగతెంపులు చేసుకున్నారా.? అంటే అవును అన్నట్లుగానే వుందీ ఆయన ఇన్టాగ్రామ్ పోస్టు. అంతటితో అడని ఆయన ఈ అమ్మడితో తన స్నేహం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనని, అమె ఎప్పటికీ తన బెస్ట్ మేట్ అంటున్నాడు.
గత కొంత కాలంగా పీకల్లోతు ప్రేమలో ఉన్న ఇద్దరూ ఇప్పుడు బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన మైఖేల్, జీవితం తామిద్దరినీ వ్యతిరేక మార్గాల్లో ఉంచిందని అనడం గమనార్హం. తామిద్దరమూ ఇక ఒంటరి మార్గాల్లో నడవాల్సి రావడం దురదృష్టకరమని, శ్రుతి ఎప్పటికీ తన బెస్ట్ ఫ్రెండేనని అన్నాడు. శ్రుతితో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్న మైఖేల్, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పాడు.
కాగా, ఇద్దరూ మాట్లాడుకుని, ఇష్టపూర్వకంగానే విడిపోయారని శ్రుతి సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, 2016లో లండన్ కు వెళ్లిన శ్రుతికి మైఖేల్ పరిచయం కాగా, వీరిద్దరి మధ్యా మొదలైన స్నేహం ప్రేమగా మారింది. మైఖేల్ కోసం నెలకోసారైనా శ్రుతి లండన్ వెళ్లి వస్తుండేది. శ్రుతి ఇంట్లో జరిగిన పలు శుభకార్యాలకు సైతం మైఖేల్ రావడంతో వీరిద్దరి వివాహం ఖాయమన్న వార్తలు వచ్చాయి.
Life has just kept us on opposite sides of the globe unfortunately and so we have to walk solo paths it seems. But this young lady will always be my best mate. So grateful to always have… https://t.co/8KYFwxXgOa
— Michael Corsale (@MichaelCorsale) April 26, 2019
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more