Chiru Locks Boyapati For Ram Charan's Next | బోయపాటి మెగా చక్కర్లు ఫలించినట్లే... చెర్రీతో సినిమా కన్ఫర్మ్!

Boyapati next movie almost confirmed

Boyapati Srinu, Ram Charan, Ram Charan Next Movie, Boyapati Ram Charan, Ram Charan Chiranjeevi

Boyapati Next Movie Almost Confirmed with Ram Charan. Charan was impressed with the plot some time ago and now Boyapati narrated the complete script to Chiranjeevi and got it approved.

బోయపాటితో చెర్రీ మూవీ ఖరారైనట్లే!

Posted: 11/13/2017 12:12 PM IST
Boyapati next movie almost confirmed

ఊర మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శీను తన తర్వాతి చిత్రంలో ఓ క్లారిటీ ఇచ్చే యత్నం చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ లు పట్టుకుని మెగా కాంపౌండ్ చుట్టూ చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంమైంది.

అయితే అది చిరుతోనా? లేక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోనా? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. గతంలో బోయపాటితో సింహా మిస్ అయినప్పటికీ.. తన తర్వాతి చిత్రాల్లో ఏదో ఒకటి ఉండబోతుందని అప్పట్లో చెప్పారు కూడా. కానీ, ఇప్పుడు తెస్తున్న స్క్రిప్ట్ లు మాత్రం చెర్రీ కోసమేనని చెబుతున్నారు.

ఓవైపు కొరటాల మెగా హీరో కోసం కథలు సిద్ధం చేస్తున్న తరుణంలో బోయపాటి ఎంట్రీ ఊహించనిదే. ముందు స్క్రిప్ట్ పట్ల ఆసక్తికనబరిచిన చెర్రీ.. ఆపై చిరుకు పంపించగా..  చిరు ఓకే తోనే బోయపాటికి చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడంట. డిసెంబర్ చివరి వారి నుంచి డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ముహుర్తం జరుపుకోబోతుందని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more