టూమచ్: 15 సార్లు చేస్తే గానీ ఓకే కాలేదా? | Sukumar 15 Look Tests Done for Ram Charan.

Charan village look reason for movie delay

Ram Charan Villager Look, 15 Look Tests, Ram Charan Movie Delay, Ram Charan New Look, Sukumar Ram Charan, Ram Charan New Movie, Sukumar New Movie Delay, Ram Charan Samantha Movie

Mega Power Star Ram Charan’s look for his upcoming movie with Sukumar should be apt for the role of the villager he is going to perform. That’s why Ram Charan did 15 look tests for the movie as the movie is going to have total village backdrop. Finally, they have finalized a look for Ram Charan. The film is going to go on to the floors very soon.

చెర్రీ లుక్కుతోనే అసలు సమస్యనా?

Posted: 02/28/2017 01:05 PM IST
Charan village look reason for movie delay

రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాకముందే టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టుగా మెగా పవర్ స్టార్ రాంచరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ సినిమా స్టాంప్ పడిపోయింది. జనవరి చివర్లో ముహుర్తం లాంఛ్ కాగా రెగ్యులర్ షూటింగ్ డేట్లు మాత్రం అనౌన్స్ చేయలేకపోయారు. దీంతో దసరా కాంపిటీషన్ లో సినిమా నిలవటం డౌట్ గానే అంతా భావించారు. అయితే షూటింగ్ స్పాట్లతోనే అసలు సమస్య ఉందని ఈ మధ్య ఓ వార్త బయటికి వచ్చింది. కానీ, నిజానికి అది రీజన్ కాదని ఇప్పుడు బయటపడింది.  చెర్రీ ప్రీ లుక్కు కోసం క్లిక్ చేయండి

తన హీరోల లుక్కు విషయంలో ఫర్ ఫెక్ట్ గా ఉంటాడని సుక్కూకి ఓ పేరుంది. బాడీ లాంగ్వేజీ దగ్గరి నుంచి స్టైలింగ్ లో చాలా కేర్ తీసుకుంటుంటాడు. చివరకు వారికి టెస్ట్ షూట్ లు చేశాకే షూటింగ్ కు ప్రోసీడ్ అవుతుంటాడు. కొత్త ప్రాజెక్టు విషయంలో ఇదే ఆలస్యానికి కారణమౌతుందంట. ధ్రువ సినిమా కోసం ప్యూర్ వెజిటేరియన్ గా మారి బాడీ పెంచేసిన చెర్రీ ఇప్పుడు ఆ మధ్య సన్నబడి గడ్డం లుక్కుతో కనిపించాడు.

కానీ, గ్రామీణ కుర్రాడి రోల్ కావటంతో విలజేర్ గా కనిపించేంత వరకు తన కెమెరామెన్ తో కలిసి ఏకధాటిగా నిర్వహించాడంట. అందుకు చెర్రీ కూడా చాలా ఓపికగా సహకరించినట్లు తెలుస్తోంది. తన మైండ్ లో ఏది ఫిక్సయ్యాడో ఆ లుక్కు వచ్చేవరకు షూట్ లు చేసిన సుకుమార్ చివరకు 15వ షూట్ కి ఓకే చేయటంతో త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతుందని సమాచారం. ఇక లోకేషన్ల సమస్య ఏం లేదని, అందమైన కోస్తా ప్రాంతంలో గ్రామీణ నేపథ్యలో ఇది తెరకెక్కబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే చెప్పేసింది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ఓ కీ రోల్ చేస్తుండగా, దేవీశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Villager Look  Sukumar  Shooting Delay  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more