ఆ విషయంలో సమంతకే క్లారిటీ లేదా? | Samantha no Clarity on her upcoming movies.

Samantha no clarity on upcoming movies

Samantha Ruth Prabhu, Samantha 2017 movies, Samantha telugu movies, Samantha 2017 telugu movies, Samantha good bye to Tollywood, Samantha 2017, Samantha new movies, Samantha upcoming movies, Samantha engagement date

Samantha announced her back to back movies in 2017 but no clarity on those projects.

సమంత-2017 ష్... గప్ చుప్

Posted: 01/09/2017 04:30 PM IST
Samantha no clarity on upcoming movies

అక్కినేని ఇంటికి కాబోయే కోడలు సమంత తెలుగులో సినిమాలో కనిపించటం మానేసి(ఆఫర్లు రాక) ఆరు నెలలు కావొస్తోంది. మంచి కథ దొరికితే తప్పక చేస్తానని మొదటి నుంచి చెబుతున్న సామ్ ఆ తర్వాత మాట మార్చి అసలు తనను అప్రోచ్ కావటానికే మేకర్లు జంకుతున్నారంటూ మరో స్టేట్ మెంట్ ఇచ్చింది. అయితే రీసెంట్ గా ఓ ట్వీట్ చేస్తూ తాను వరుసగా సినిమాలకు సైన్ చేశానని, ఈ యేడాదిలో 4 బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చింది.

ఇప్పటికే శివకార్తీకేయన్, విశాల్ సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్న సమంత మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నట్లు చెప్పింది. అయితే అది ఎవరితోనో? ఎప్పటి నుంచి మొదలౌతాయన్న విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇక మరోవైపు తెలుగు ప్రాజెక్టుల విషయంలో ఇంతవరకు ఒక్క కథను కూడా ఓకే చేయలేదు. ఆ మధ్య సుకుమార్ - చెర్రీ సినిమాకు హీరోయిన్ గా అనుకుంటున్నారని చెప్పినప్పటికీ, మూడోసారి కూడా అది ఉత్తదేనని తేలిపోయింది.

ఏదీ ఏమైనా తన సినిమాల విషయంలో సమంతే క్లారిటీగా లేదన్న విషయం స్పష్టమౌతోంది. ప్రోఫెషనల్ సంగతి పక్కనబెడితే ఈనెల 29న చైతూతో ఎంగేజ్ మెంట్ అన్న గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి. మరి ఆ వార్తైనా నిజమో? కాదో? రెస్పాన్స్ అయితే బెటర్ ఏమో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  2017  movies  tollywood  Engagement date  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more