ఒక్క రాత్రికి అక్షరాల కోటిన్నరతో బుక్? | Tamanna whoopy remuneration for 31st concert at Chennai hotel.

Tamanna one night 1 and half crore remuneration

Tamanna, Tamanna 31st Dance, Tamanna one and half crore, Tamanna Dance, Tamanna Chennai Hotel, Tamanna at Chennai Hotel, Tamanna new year bash, Top heroine booked, Chennai top hotel eyed Tamanna

Chennai top hotel booked Tamanna one night dance cost 1 and half crore at 31st bash party.

తమన్నా కోటిన్నర పారితోషకం ఎందుకోసం?

Posted: 11/23/2016 03:28 PM IST
Tamanna one night 1 and half crore remuneration

స్టార్ హీరోయిన్లు మెల్లిగా సౌత్ లోకి మార్కెట్ ను విస్తరించుకోవటం, ఆపై అడ్డగొలుగా రెమ్యునరేషన్ ను పెంచేసి స్టార్ డమ్ ను అనుభవించేయటం మనం చూస్తున్నదే. నయనతార లాంటి గోల్డెన్ లెగ్ ఇప్పుడు ఇప్పుడున్న ఇక్కడ హై రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్. అదే సమయంలో ఒక్క పాట ద్వారా కోట్లు వెనకేసుకుంటున్న వారు కూడా బోలెడంత మంది ఉన్నారు.

అలాంటి వారిలో ఖచ్ఛితంగా చెప్పుకోదగ్గ పేరులో మిల్కీ బ్యూటీ పేరు ఖచ్ఛితంగా ముందుంటుంది. కెరీర్ వరుస ఫ్లాపులతో డల్ అయిపోతున్న సమయంలో అల్లుడు శీనులో చేసిన ఐటెం సాంగ్ తో డబ్బుకు డబ్బు, ఆపై వరుసగా మళ్లీ అవకాశాలను అందిపుచ్చుకుంది. అంతేనా కన్నడలో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ జాగ్వార్ లో నిఖిల్ సరసన చిందులేసి భారీగానే రెమ్యునరేషన్ అందుకుంది. ఆపై మరికొంత మంది హీరోయిన్లకు కూడా ఇలాంటి రూట్ లో పయనించడంటూ ఎంచక్కా హింట్ కూడా ఇచ్చేసింది.

ఇక ఇప్పుడు ఈవెంట్ల ద్వారా కూడా సొమ్ములను వెనకేసుకునేందుకు సిద్దమైపోయింది ఈ సెక్సీ బ్యూటీ. చెన్నైలో న్యూఈయర్ వేడుకల కోసం ఓ హోటల్ నిర్వహించే బాష్ వేడుకలకు డాన్సులు వేసేందుకు సిద్ధమైపోతుంది. ఇందుకోసం సుమారు కోటిన్నర పారితోషకం ఆమెకు ముట్టజెప్పబోతున్నారంట. ఇది తమన్నా ఒక సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ కన్నా డబుల్. ఇందులో నిజానిజాల సంగతి ఏమోగానీ, మొన్న గాలి జనార్దన్ వారింట పెళ్లిలో స్టెప్పులకు మాత్రం మిల్కీ అండ్ రకుల్ కి భారీగానే ముట్టజెప్పినట్లు ఐటీ వర్గాలు అనుమానిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamanna  Chennai Hotel  New Year Bash  one and Half Crore  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more