అవికాగోర్ కి బూతు మెసేజ్ లు పంపుతున్న హీరో ఎవరంటే... | Avika Gor Kicked out of Whatsapp Group

Avika gor inappropriate messages from a young in whatsapp

Avika Gor, Avika Gor whatsapp, Avika Gor young hero, Avika Gor exit, Avika Gor tollywood, Avika Gor torture, Avika Gor harassment

Avika Gor receives inappropriate messages from a young Telugu actor.

యువనటికి వాట్సాప్ లో హీరో టార్చర్

Posted: 11/22/2016 12:43 PM IST
Avika gor inappropriate messages from a young in whatsapp

టాలీవుడ్ లో యంగ్ జనరేషన్ అంతా ఒకే తాటిపై ఉండటం, ఫ్రెండ్లీ వాతావరణంతో అవసరమైనప్పుడు కార్యక్రమాలు నిర్వహించటం ఈ మధ్య తరచూ కనిపిస్తున్నదే. అల్లు అర్జున్, రానా లాంటి వాళ్లైతే ఒక అడుగు ముందుకేసి అప్పుడప్పుడు ఒకేచోట అందరినీ చేర్చి పార్టీలు చేసుకుంటుంటారు. వారందికి ఓ వాట్సాఫ్ గ్రూప్ కూడా ఉంది. అయితే ఆ బ్యాచ్ లోంచి ఓ యంగ్ హీరోయిన్ ఈ మధ్యే ఎగ్జిట్ అయ్యిందన్న వార్త తాజాగా బయటికి పొక్కింది.

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ లో నటించి, ఆపై హీరోయిన్ గా అందరి మనసులను దోచుకుంది అవికా గోర్. ఇప్పటి వరకు 5 టాలీవుడ్ సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కానీ, టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరో అవికాను వేధిస్తున్నాడనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఆశ్లీల పదాలు, అసభ్య సందేశాలను వాట్సాప్ ద్వారా పంపుతున్నాడట. అయితే, ఈ మెసేజ్ లు ఎవరు పంపుతున్నారో మొదట ఆమెకు అర్థం కాలేదట. ఇదంతా ఎవరో ఆకతాయి చేస్తున్న పని అనుకుంది. కానీ, ఓ యంగ్ హీరో ఈ మెసేజ్ లు పంపుతున్నాడని తెలుసుకుని షాక్ కు గురైందట.

వెంటనే ఆ సందేశాలను స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో పోస్ట్ చేయగా, వెంటనే అవికాను గ్రూప్ నుంచి తొలగించేశారంట. ఈ విషయాన్ని తనకు మంచి మిత్రులైన సాయి ధరమ్ తేజ్, రాజ్ తరుణ్, నిఖిల్, రకుల్ ప్రీత్, హెబ్బా పటేల్ లతో చెప్పుకుని అవికా గోర్ చాలా బాధపడిందట. తెలుగులో నటించాలంటేనే విరక్తి కలుగుతోందని వారితో ఆవేదన వ్యక్తం చేసిందట అవికా. ఇదిలా ఉంటే ఆ మెసేజ్ లు పంపిన యంగ్ హీరో ఎవరన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా వుంది. మరోవైపు ఆ గ్రూప్ లోని సభ్యులు కొందరు ఆవికాగోర్ కి మధ్దతు చెబుతుండగా, స్వాతి లాంటి హీరోయిన్లు ఆ హీరోతో నటించిన చనువుతో అతనికే సపోర్ట్ గా నిలుస్తున్నారంట. ఇంతకీ ఆ హీరో ఎవరనే డిస్కషన్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Avika Gor  inappropriate messages  Whatsapp  Young Hero  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

Today on Telugu Wishesh