అటు ఇటు తిరిగి ఎన్టీఆర్ అతనికి ఛాన్స్ ఇస్తాడా? | shall NTR gives a nod for Chandu Mondeti.

Ntr gives a nod for chandu mondeti

NTR Chandu Mondeti, If Trivikram says no NTR aoppraoach this director, NTR Premam director, NTR depends on Devude Digivochina, NTR new project

NTR gives a nod for Chandu Mondeti's Direction.

ఆఖరికి ఎన్టీఆర్ అలా ఫిక్సయ్యాడా?

Posted: 10/26/2016 04:15 PM IST
Ntr gives a nod for chandu mondeti

కెరీర్ లోనే ఇంతవరకు రుచి చూడని బ్లాక్ బస్టర్ టేస్ట్ ను జనతా గ్యారేజ్ తో అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అంత పెద్ద హిట్ పడ్డాక, తర్వాతి చిత్రం కూడా భారీగానే ఉండాలనే ఫ్లాన్ చేసుకుంటున్నాడు. స్టార్ డమ్ లో మరో మెట్టు ఎక్కాలన్నా, టాప్ రేసులోకి ఎంటర్ కావాలన్న జూనియర్ కి ఖచ్ఛితంగా మరో హిట్ అవసరం. మరి అలాంటి కథ అందించేది ఎవరన్నా దాంట్లో ఇప్పటిదాకా ఐతే గ్యారెంటీ లేదు.

ముందు వక్కంతం వంశీని లైన్ లో పెట్టి, స్టోరీ లైన్ నచ్చకపోవటంతో టోటల్ గా అతడినే సైడ్ చేసేశాడు తారక్. ఆ తర్వాత పూరీతో రాసుకుని పూసుకుని తిరిగి, స్టోరీ డిస్కషన్లు కూడా చేయటంతో అతనితోనే అనుకున్నారు. కానీ, ఇజం రిజల్ట్ తో ఎన్టీఆర్ పూరీ ఫోన్ కూడా లిప్ట్ చేయని పరిస్థితికి వచ్చేశాడంట. ఇంతకు ముందు అనిల్ రావిపూడి పేరు తెరపైకి వచ్చినప్పటికీ, కొత్త వాడు కావటంతో అంత సీన్ ఇవ్వడని తేల్చేశారు. అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు ఫైనల్ గా ఓ పేరు మాత్రం తెల్చేశారు.

ప్రేమమ్ తో మ్యాజిక్ హిట్ అందుకున్న చందూ మొండేటి డైరక్షన్ లో ఎన్టీఆర్ నటించబోతున్నాడన్న వార్త ఇప్పుడు వినిపిస్తోంది. కార్తీకేయ, ప్రేమమ్ రెండింటిలో చందూ టేకింగ్ అద్భుతంగా ఉండటం, పైగా అతను చెప్పిన స్టోరీ లైన్ నచ్చటంతో యంగ్ టైగర్ అతని వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ డైరక్షన్ లో నటించాలని ఎన్టీఆర్ ప్రయత్నాలు ఫలించకపోతే అప్పుడు చందూకి ఛాన్స్ ఇవ్వాలన్న థాట్ లో ఉన్నాడంట. అంటే పవన్ దేవుడే దిగి వచ్చినా! ప్రాజెక్ట్ పైనే చందూ లక్ ఆధారపడి ఉంటుందన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Premam Director  Chandu Mondeti  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more