సమంతకు నాగ్ వార్నింగ్ ఇచ్చాడా? | nagarjuna warns samantha on marriage tweets

Nagarjuna warns samantha on marriage tweets

Nagarjuna warns Samantha, Samantha warn in marriage issue, love and marriage of Samantha, Samantha Naga Chaithanya Love and Marriage, Samantha naga Chaithanya Marriage, nagarjuna about Samantha

Nagarjuna warns Samantha on marriage tweets. Not disclose any thing with fans.

సమంతను మూసుకోమని వార్నింగ్ ఇచ్చాడా?

Posted: 07/28/2016 09:44 AM IST
Nagarjuna warns samantha on marriage tweets

కొత్త సినిమాలకు సైన్ చేయకుండా కేవలం ట్విట్టర్ లోనే ప్రేమ, పెళ్లి ట్వీట్లతో కాలం గడిపేస్తుంది నటి సమంత. తానో ప్రముఖ హీరోని పెళ్లి చేసుకోబోతున్నానని, అదెవరో మీకూ తెలుసంటూ చెప్పి చెప్పకుండా అదెవరో చెప్పేసింది. అంతేనా... ఈ విషయంలో అభిమానులతో సరదాగా చాటింగ్ గేమ్ ఆడుతోంది. అయితే అసలు ఈ వ్యవహారమంతా మీడియాకు ఎక్కడానికి కారణం సమంత అతి అని అందరికీ తెలిసిందే.

దీంతో ఇకనైనా కామ్ గా ఉండాలని నాగార్జున సమంతకు వార్నింగ్ ఇచ్చాడంట. పెళ్లి వ్యవహారంపై సోషల్ మీడియాలో ఎడాపెడా పోస్టులు పెట్టడం ఆపేయాలని పెద్ద క్లాసే పీకినట్టు సమాచారం. సమంత, నాగచైతన్యల వివాహంపై దాదాపు రెండు, మూడు నెలలుగా సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాలన్నీ బయటకు రావడానికి సమంతనే కారణమని భావిస్తున్న నాగార్జున.. ఇక ఈ హంగామాకు ఇక్కడితో పుల్‌స్టాప్ పెట్టాలని భావించారట.

‘చాలు. ఒప్పుకున్నాం కదా! ఇక పెళ్లి గురించి ఎక్కడా మాట్లాడకు. ఈ విషయంలో ట్వీట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పెళ్లి వ్యవహారాన్ని మీడియా హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికైనా ఈ విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకోవడం మానేస్తే మంచిది. ఇక్కడితో ఈ హంగామా ఆపెయ్. సమయం వచ్చినప్పుడు మీడియాకు మేమే చెబుతాం’ అంటూ గట్టిగానే మందలించినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  Samantha  Naga Chaithanya  warn  marriage  tweets  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more