nani playing huge fan of pawan kalyan in his next movie gentleman

Nani playing huge fan of pawan kalyan in his next movie gentleman

pawan kalyan fans, nani pawan fan, hero nani fan, hero nani next movie, nani upcoming movie, nani gentle man, pawan kalyan gentleman, mohanakrishna director, indraganti director, surabhi heroine, surabhi hot

hero nani playing pawan kalyan fan role in gentle man movie. this movie directed by mohanakrishna indraganti. coming soon this film by innovative concept in TFI.

అప్పుడు బాలయ్య...ఇప్పుడు పవన్..!

Posted: 06/11/2016 10:57 AM IST
Nani playing huge fan of pawan kalyan in his next movie gentleman

హీరో నాని వరుస సక్సెస్ లతో మంచి జోరుమీదున్నాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో జెంటిల్ మెన్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే, ఈ సినిమాలో నాని పవర్ స్టార్ ఫ్యాన్ గా నటించబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది.

టాలీవుడ్ లో స్టార్ హీరోల‌ను ఎలా వాడుకోవాలో నానికి తెలిసిన‌ట్లుగా మ‌రే హీరోకు తెలియ‌దు. గతంలో వ‌చ్చిన 'కృష్ణగాడి వీర ప్రేమ‌గాథ‌' సినిమాలో బాల‌కృష్ణ అభిమానిగా న‌టించాడు నాని. ఆ సినిమా విజ‌యంలో బాల‌య్య అభిమానుల‌దే కీల‌క‌పాత్ర‌.

'జై బాల‌య్య' టాటూతో నాని చేసిన హడావుడికి తొలిరోజే బాల‌య్య ఫ్యాన్స్ పండ‌గ చేసుకున్నారు. ఆ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ కూడా స్ప్రెడ్ చేశారు. అప్పుడు బాలయ్యబాబుని న‌మ్ముకుని బాగానే వ‌ర్కవుట్ చేసుకున్న నాని ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ప‌ట్టుకుంటున్నాడు.

జెంటిల్ మెన్ సినిమాలో నానికి జోడీగా సుర‌భి, నివేదా థామ‌స్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ   ఈ సినిమాకి సంగీత దర్శకుడు. హీరోనా ? విల‌నా ? అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఇక ఇందులో మ‌రో విశేషం ఏంటంటే, నాని ఈ సినిమాలో ప‌వ‌ర్ స్టార్ కు ఫ్యాన్ గా క‌నిపించ‌డం. అప్పుడు బాలయ్య బాబుని, ఫ్యాన్స్ ని వాడుకుని మంచిహిట్ కొట్టిన నాని, ఇప్పుడు పవర్ స్టార్ ని , పవర్ స్టార్ ఫ్యాన్స్ కీ గేలం వేశాడు. మరి ఈ సినిమా నానికి హిట్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.  
 
- మూర్తి

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  balayya  hero nani  pawan fans  indraganti  mohana krishna  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more