prince maheshbabu acting blind charechter in vamsy paidipally movie

Prince maheshbabu acting blind charechter in vamsy paidipally movie

maheshbabu new, maheshbabu blind charector, maheshbabu doing blind, maheshbabu vamsy paidipally, maheshbabu doing new project, maheshbabu upcoming

prince maheshbabu acting blind charechter in vamsy paidipally movie: maheshbabu doing film with vamsy paidipally who has given recent success with nagarjuna oopiri. in ths film mahesh doing one blind charechter for few of scenes, this is the movie producing pvp banner. befor puri jagan film mahesh doing this film it is completely film nagar gossip

ఆ క్యారెక్టర్ లో కాసేపు...!

Posted: 06/01/2016 10:56 AM IST
Prince maheshbabu acting blind charechter in vamsy paidipally movie

టాలీవుడ్ ప్రిన్స్ ప్రస్తుతం ఫారిన్ టూర్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఫారిన్ నుంచి వచ్చాక డైరెక్టర్ మురుగదాస్ తో చేస్తున్న సినిమాలో రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇటీవలే దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పిన స్టోరీని ఓకే చేసిన మహేష్ ఆ సినిమాలో తన క్యారెక్టర్ విని చాలా ఇంప్రెస్ అయ్యాడట. ఊపిరి సినిమాతో మంచి హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి మహేష్ కి ఒక కొత్త క్యారెక్టర్ ని వినిపించాడట.

ఆ క్యారెక్టర్ ఏంటా అని ఆరాతీస్తే, కథలో భాగంగా మహేష్ బాబు బ్లైండ్ క్యారెక్టర్ లో సినిమాలో కాసేపు కనిపించబోతున్నాడని ఫిలిం నగర్ లో టాక్ మొదలైంది. చూపు పోయిన గుడ్డివాడి క్యారెక్టర్ లో సినిమాలో కనిపిస్తున్నాడని, ఊపిరి సినిమాలో నాగార్జున వీల్ ఛైర్ లో చూపిస్తే, మహేష్ బాబుని వంశీ పైడిపల్లి  ఇలా చూపిస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

అయితే, ఈ సినిమా పూరీజగన్నాథ్ తో జనగణమన సినిమా కంటే ముందే పట్టాలెక్కే అవకాశముందని, దీనికి కూడ పివిపి సంస్దే ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోందని టాక్ వినిపిస్తోంది.

ఏది ఏమైనా వంశీ పైడిపల్లి పై మహేష్ ఎంతో నమ్మకముంచాడని, అతను చెప్పిన కథే మహేష్ ని బాగా ఇంప్రెస్ చేసిందని, లేదంటే మహేష్ బాబు అంత తేలికగా సినిమా ఒప్పుకోడని చెప్తున్నారు సినీ విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prince mahesh  mahesh  maheshbabu  vamsy paidipalle  vamsy paidi director  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more