allu arjun movie sarainodu dubbed into malayalam named YODAVU.

Allu arjun sarrainodu movie in kerela runinng sensational

allu arjun, allu arjun malayalam, allu arjun kerala market, allu arjun yodavu, yodavu movie, yodavu malayalam, malayalam yodhavu, mallu arjun , bunny in kerala, bunny fans at kerala

the movie openings was terrific collections and doing heavy collections in kerala

సరైనోడి సత్తా చూపించాడు...

Posted: 05/31/2016 01:39 PM IST
Allu arjun sarrainodu movie in kerela runinng sensational

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సరైనోడు. ఈ సినిమా ఇప్పుడు కేరళలో సన్సేషనల్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. 'యోధవు' అనే టైటిల్ తో ఇటీవలే మలయాళంభాషలో విడుదలైన ఈ సినిమాకి రోజు రోజుకీ ఆదరణ పెరిగిపోతోంది. విడుదలయిన తొలిరోజునే 80 లక్షలు పైగా షేర్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు మాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

వారాంతరపు కలెక్షన్స్ భారీగా వసూళ్లు అవ్వడంతో అక్కడ ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇంత హైప్ రావడానికి కారణమైన ఫ్యాన్స్ , అక్కడ తనను ఆదరించే అభిమానులకు అల్లు అర్జుట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశాడు.

రజనీకాంత్ తర్వాత ఒక హీరోకి మరో భాషలో ఇంతటి భారీ ఓపెనింగ్స్ రావడం ఇదే తొలిసారి అని, అంతటి భారీ వసూళ్లు సాధిస్తున్న సినిమా సరైనోడి సత్తాని అందరికీ తెలిసేలా చాటుతుందని చెప్తున్నారు సినీ విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more