samantha doing trendy fashions for her movie A Aa. in this movie promotions she is doning ramp walks in the stages in hot looks.

Samantha looking very trendy for the movie promotions a aa

samantha, samantha rethu prabhu, samantha glamour, samantha ramp walk, samantha in A Aa, samantha stills, samantha hot, samantha A Aa promotions, samantha modles, samantha charity, samantha modren looks, samantha hot looks

samantha is very busy actress in tollywood and as well as kolly wood, she is most success full heroine in this year.

అ..ఆ..! అసలు మేటర్ అదా... ?

Posted: 05/31/2016 12:45 PM IST
Samantha looking very trendy for the movie promotions a aa

సినిమాని బట్టి ప్రమోషన్ స్టైల్ మారుతూ ఉంటుంది. అందులోని హీరో-హీరోయిన్లు కూడా ఆ విధంగానే తమస్టైల్స్ ని మార్చుతూ ఉంటారు. బాలీవుడ్ లో ఇది చాలా కామన్. ఇప్పుడీ ట్రెండ్ టాలీవుడ్ లోనూ వచ్చేసింది. ఏ కొత్త ఫ్యాషన్ అయినా సరే ఇట్టే అలవాటు చేసుకునే చెన్నై చిన్నది సమంత ఇప్పుడు సినిమాకో రకంగా ప్రమోషన్ చేస్తోంది.

మొన్నటి వరకు బ్రహ్మోత్సవం సినిమా కోసం ప్రమోషన్స్ లో సంప్రదాయ పద్ధతుల్లో కనిపిస్తే ఇప్పుడు త్రివిక్రమ్ డైరక్షన్ లో చేసిన అ..ఆ సినిమా కోసం ట్రెండీ లుక్ లో కనిపిస్తూ ఫోజులిస్తోంది.
మోడ్రన్ తో పాటు ఫ్యాషన్ ని అనుకరిస్తూ నయా స్టైల్స్ లో ఇటు మీడియాను అటు ప్రేక్షకులను, ఇంకో పక్క సినిమా పరిశ్రమను మాయ చేస్తోంది.

ఎక్కడ చూసినా అధునాతన దుస్తులు వేసుకుని మరీ దర్శనమిస్తోంది. ఇదంతా ఎందుకయ్యా అని ఆరాలు తీస్తే, ఇదోరకం సినిమా ప్రమోషన్స్ అంటూ కటింగ్ ఇస్తోందట ఈ సొట్టబుగ్గల సుందరి.
ప్రస్తుతం టాప్ హీరోయిన్ పొజీషన్ ని బాగా ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు ఇటు టాలీవుడ్ లోనూ, అటు కోలీవుడ్ లోనూ చేతినిండా సినిమాలతో తెగ బిజీగా ఉంది. టాప్ హీరోల సరసన నటిస్తూనే , కుర్రహీరోలకు తగ్గట్లుగా తన గ్లామర్ కి మరింత పదునుపెడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha  samantha rethu prabhu  samantha A Aa  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more