కుర్రోడితో రమ్యకృష్ణ ఎఫైర్? | Ramya Krishna Latest Gossips

Ramya krishna latest gossips

Ramya Krishna Latest Gossips, Ramya Krishna movies, Ramya Krishna serials, Ramya Krishna stills, Ramya Krishna movie updates, Ramya Krishna Baahubali, Ramya Krishna hot stills, Ramya Krishna stills

Ramya Krishna Latest Gossips: South actress Ramya Krishna upcoming film updates, details, stills, news, Gossips, gallery.

కుర్రోడితో రమ్యకృష్ణ ఎఫైర్?

Posted: 05/12/2016 03:20 PM IST
Ramya krishna latest gossips

‘బాహుబలి’ సినిమాలో శివగామి పాత్రలో అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న గ్లామర్ బ్యూటీ రమ్యకృష్ణ... ఆ తర్వాత ‘సొగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో తన అందమైన హవాభావాలు, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ తో కట్టిపడేసింది. ఈ రెండు సినిమాలు రమ్యకృష్ణకు కొత్త ఇన్నింగ్స్ గా బాగానే ఉపయోగపడ్డాయి.

ఈ రెండు చిత్రాల తర్వాత రమ్యకృష్ణకు వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటివరకు అత్తమ్మ, అమ్మ వంటి పాత్రలలో నటించిన రమ్యకృష్ణ త్వరలోనే ఓ మిడిల్ ఏజ్ ఆంటీ పాత్రలో కనిపించనుందని తెలిసింది. ప్రస్తుతం ఓ మలయాళ చిత్రంలో రమ్యకృష్ణ టీనేజ్ కుర్రాడితో ఎఫైర్ పెట్టుకున్న పాత్రలో నటిస్తోందని అక్కడి సినీ ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే సినిమా విడుదలయ్యేవరకు వేచిచూడాల్సిందే.

ఇక రమ్యకృష్ణ తమిళంలో టీవి ఛానెల్లోని సీరియల్స్ లలో నటిస్తూ బిజీగా వుంది. మొత్తానికి రమ్యకృష్ణ ఈ వయసులో కూడా తన హుషారును ఏమాత్రం తగ్గించకుండా దూసుకుపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramya Krishna  Affair  Hot stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more