Censor Board cut liplock scenes from SPECTRE movie

Censor board cut liplock scenes from spectre movie

CBFC cut liplock scenes, Censor Board cut liplock scenes, Censor Board cut liplock SPECTRE movie, SPECTRE hot stills, SPECTRE hot videos, SPECTRE liplocks, SPECTRE hot videos, SPECTRE

Censor Board cut liplock scenes from SPECTRE movie: The Censor Board of Film Association in India, on Wednesday, cleared James Bond's movie 'Spectre' for release in India by providing the 'Under Adult' certificate.

జేమ్స్ బాండ్ లో గరం గరం సీన్లన్నీ తీసేసారట!

Posted: 11/19/2015 05:40 PM IST
Censor board cut liplock scenes from spectre movie

హాలీవుడ్ సినిమాలంటేనే యాక్షన్లు, లిప్ లాకులు, బికినీలు... అబ్బో.. ఒకటా రెండా.. బోలెడన్నీ బోల్డ్ సన్నివేశాలు, పిచ్చెక్కించే అందాలు. ఒక మార్కెట్ కు వెళితే ఎన్ని రకాల కూరగాయలు దొరుకుతాయో.. హాలీవుడ్ సినిమాల్లో కూడా అలాంటివన్నీ దొరుకుతాయి. ఇక సెంటిమెంట్, కామెడీ వంటివి మాత్రం వేరే సినిమాలలో దొరుకుతాయిలెండి.

అందులో జేమ్స్ బాండ్ సినిమాలలో రొమాన్సులకు కొదవేలేదు. యాక్షన్ ఎంత ఎక్కువగా వుంటుందో రొమాంటిక్ సన్నివేశాలు కూడా అంతకంటే ఎక్కువగానే వుంటాయి. లిప్ లాక్స్, బికినీలలో పిచ్చెక్కిచే భామలు, శృంగార సన్నివేశాలతో తెగ రెచ్చగొట్టేస్తూ వుంటాయి. ఇలాంటి హాలీవుడ్ సినిమాలను చూస్తూ మొన్నటివరకు తెగ ఎంజాయ్ చేసిన తెలుగు ప్రేక్షకులకు.. ఇప్పటినుంచి అలాంటి అందాలను, శృంగార సన్నివేశాలను, లిప్ లాక్ లను చూసే వీలులేకుండా చేస్తోంది సెన్సార్ బోర్డ్.

అసలు విషయం ఏమిటంటే... జేమ్స్ బాండ్ తాజా చిత్రం  ‘స్పెక్టర్’. ఈ శుక్రవారం ఇండియాలో విడుదలకానుంది. అయితే ఇక్కడి సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు భారీగా కత్తెరలు వేసేసింది. లిప్ లాక్, శృంగార సీన్లను కత్తిరించేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ ను అందించినట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి వుండబోతుందో చూడాలి. అసలు హాట్ హాట్ సీన్లు లేకుండా జేమ్స్ బాండ్ సినిమాను ప్రేక్షకులు ఎలా చూస్తారో ఏమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SPECTRE  Hot liplock scenes  Censor Board  Trailers  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more