Ram Charan acquired 49 O movie Remake rights

Ram charan acquired 49 o movie remake rights

Ram Charan try to Remake 49 O, Ram Charan Remake 49 O, Ram Charan latest news, Ram Charan movie news, Ram Charan movie updates, Ram Charan stills, Ram Charan remake films, Ram Charan film updates, Ram Charan

Ram Charan acquired 49 O movie Remake rights: Ram charan watched tamil film 49-o. According to the Chennai film circles, Ram Charan has acquired the remake rights of Goundamani's 49-O for Chiranjeevi.

‘49 ఒ’ రీమేక్ హక్కులు చరణ్ సొంతం ?

Posted: 11/16/2015 01:20 PM IST
Ram charan acquired 49 o movie remake rights

‘బ్రూస్ లీ’ తర్వాత మెగాపవర్ స్టార్ రాంచరణ్ రెండు నెలలు బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి నెలలో చరణ్ కొత్త సినిమా ప్రారంభం కానుంది. తమిళంలో భారీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న ‘థని ఒరువన్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నాడు చరణ్. ఈ రీమేక్ కు ప్రముఖ దర్శకుడు సురేంధర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు.

అయితే తాజాగా చరణ్ మరో సినిమాపై కన్నేసాడు. తమిళంలో ప్రముఖ కమెడియన్, నటుడు గౌండమణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘49 ఒ’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. గౌతమ్ మీనన్ శిష్యుడు పి.ఆరోగ్యదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఇటీవలే ఈ చిత్రాన్ని చరణ్ వీక్షించాడట. సినిమా బాగా నచ్చడంతో తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ సినిమాను చరణ్ తన సొంత బ్యానర్లో రీమేక్ చేయనున్నాడని తెలుస్తోంది. ఇందులో ఓ ప్రముఖ హీరో నటించనున్నాడని సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Goundamani 49-O  Remake rights  Movie News  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more