Ram Charan | Madhavan | Thani Oruvan | Telugu Remake | News | stills

Madhavan to play villain in ram charan next film

Madhavan to play villain role in Ram Charan film, Madhavan to play villain role, Madhavan in villain role, Madhavan as a villain, Madhavan in Ram Charan film, Madhavan villain role in Thani Oruvan Telugu Remake, Ram Charan movie news, Ram Charan movie details, Ram Charan

Madhavan to play villain in Ram Charan next film: Ram Charan will be acting in the remake of Tamil Super hit film 'Thani Oruvan' soon. Madhavan in Ramcharan Thani Oruvan Telugu Remake.

చెర్రీకి విలన్ గా మారనున్న లవర్ బాయ్

Posted: 10/08/2015 05:30 PM IST
Madhavan to play villain in ram charan next film

మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న ‘బ్రూస్ లీ’ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తున్నాయి.

శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇందులో చరణ్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఇదిలా వుంటే ‘బ్రూస్ లీ’ తర్వాత చరణ్ ‘తనీ ఒరువన్’ రీమేక్ లో నటించనున్నాడని వార్తలొస్తున్నాయి.

తమిళంలో ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటించారు. అయితే ఈ చిత్ర తెలుగు రీమేక్ లో విలన్ గా ఇప్పటికే పలు తారలను అనుకున్నారు. విలన్ పాత్రలో నాగార్జున నటించబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ నాగార్జున ఈ ప్రాజెక్టు చేయడం లేదు.

అయితే తాజాగా ఈ విలన్ పాత్ర కోసం తమిళ నటుడు మాధవన్ ను అనుకుంటున్నట్లుగా తెలిసింది. సాఫ్ట్ లుక్ లో కనిపిస్తూనే విలనిజం పండించే ఈ పాత్రకు మాధవన్ వంటి లవర్ బాయ్ ఇమేజ్ వున్న వ్యక్తి అయితేనే సరిపోతాడని చిత్ర యూనిట్ భావించి, మాధవన్ ను విలన్ పాత్ర కోసం అనుకున్నట్లుగా తెలిసింది.

త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి చిత్ర యూనిట్ మాధవన్ ను సంప్రదించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్టు పనులు తుది దశకు చేరుకున్నట్లుగా తెలిసింది. అన్ని వివరాలను మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Madhavan  Thani Oruvan  Telugu Remake  News  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more