Puri Jagannadh | Revathi | Charmi | Raj tarun | movie news | stills

Puri jagannadh film under revathi direction

Puri Jagannadh Produce a film under actress Revathi direction, Puri Jagannadh film under Revathi direction, Puri Jagannadh film with Revathi, Puri Jagannadh upcoming films, Puri Jagannadh latest news, Puri Jagannadh movies, Puri Jagannadh movie updats, Puri Jagannadh stills, Puri Jagannadh

Puri Jagannadh film under Revathi direction: Director Puri Jagannadh Produce his upcoming film. actress Revathi direction. Charmi co producer. Raj tarun hero.

రేవతి దర్వకత్వంలో పూరీ, ఛార్మీల సినిమా

Posted: 10/07/2015 10:28 AM IST
Puri jagannadh film under revathi direction

పూరీ జగన్నాథ్ దర్శకుడిగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. కానీ తన కొత్త సినిమా దర్శకత్వ బాధ్యతలను మాత్రం ఓ ప్రముఖ నటికి అప్పగించినట్లుగా తెలిసింది. ప్రముఖ నటి ‘గాయం’ సినిమా హీరోయిన్ రేవతి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

రేవతి ఇప్పటికే పలు సందేశాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించింది. ప్రస్తుతం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లోఫర్’ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో పూరీ తన స్టోరీ కాన్సెప్టును రేవతికి వినిపించి, ఆ సినిమాను డైరెక్ట్ చేయాల్సిందిగా రేవతిని కోరాడట. స్టోరీ కూడా నచ్చడంతో రేవతి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని సమాచారం.

పూరీ స్వయంగా నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు హీరోయిన్ ఛార్మీ కూడా సహనిర్మాతగా వ్యవహరించనుంది. ఇప్పటికే ‘జ్యోతిలక్ష్మీ’ సినిమాతో నిర్మాతగా మారిన ఛార్మి.. మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది. ఇందులో రాజ్ తరుణ్ హీరోగా నటించనున్నాడు. బ్యూటీఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా ఈ ప్రాజెక్టు రూపొందనుందని తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.

ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లోఫర్’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది. వరుణ్ తేజ, దిశాపటాని హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri Jagannadh  Revathi  Charmi  Raj tarun  movie news  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more