Gopichand | soukyam | Regina | AS Ravi kumar choudary | movie news | stills

Gopichand new movie title soukyam

Gopichand upcoming film title soukyam, Gopichand upcoming film release on christmas, Gopichand movie news, Gopichand movie updates, Gopichand latest news, Gopichand stills, Gopichand Regina films, Gopichand movie updates, Gopichand stills, Gopichand

Gopichand new movie title soukyam: Tollywood actor Gopichand upcoming film under AS Ravikumar choudary direction. Regina heroine. This film release on christmas 2015.

గోపిచంద్ కోసం సెంటిమెంట్ టైటిల్?

Posted: 10/03/2015 04:37 PM IST
Gopichand new movie title soukyam

‘సాహసం’, ‘లౌక్యం’, ‘జిల్’ వంటి వరుస భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత గోపిచంద్ హీరోగా తాజాగా ప్రముఖ దర్శకుడు ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత రవికుమార్ చౌదరి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. భవ్య క్రియేషన్స్ పతాకంపై అత్యంత భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వి. ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నారు. అయితే ఈ చిత్రానికి ‘సౌఖ్యం’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా తెలిసింది. గతంలో గోపిచంద్ నటించిన ‘యజ్ఞం’, ‘శౌర్యం’, ‘లౌక్యం’ వంటి టైటిల్స్ తో వచ్చిన చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇపుడు అదే సెంటిమెంట్ తో ఈ చిత్రానికి ‘సౌఖ్యం’ అనే టైటిల్ ఖరారు చేసినట్లుగా తెలిసింది.

గోపీచంద్ సరసన రెజీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో షావుకారు జానకి, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, పథ్వీ, అశుతోష్ రానా, ప్రదీప్ రావత్, నాజర్, ముఖేష్ రుషి, సురేఖావాణి, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే: కోన వెంకట్-గోపీ మోహన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: అనూప్ రూబెన్స్, కథ-మాటలు: శ్రీధర్ సీపాన, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: వివేక్ అన్నామలై.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopichand  soukyam  Regina  AS Ravi kumar choudary  movie news  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more