Akkineni Nagarjuna To Do A Nagative Role In Thani Oruvan Remake Movie | Aravind Swamy Villian Role | Ram Charan Thani Oruvan

Akkineni nagarjuna nagative role thani oruvan remake movie aravind swamy ram charan

nagarjuna nagative role, nagarjuna thani oruvan movie, nagarjuna updates, nagarjuna gossips, nagarjuna movie news, nagarjuna thani oruvan remake, nagarjuna aravind swamy news, ram charan thani oruvan, nagarjuna thani oruvan movie, thani oruvan remake movie

Akkineni Nagarjuna Nagative Role Thani Oruvan Remake Movie Aravind Swamy Ram Charan : Akkineni Nagarjuna To Do A Nagative Role In Thani Oruvan Remake Movie Which Is Played By Aravind Swamy In Tamil Version.

చెర్రీ కోసం విలన్ గా మారనున్న మన్మథుడు

Posted: 09/30/2015 01:04 PM IST
Akkineni nagarjuna nagative role thani oruvan remake movie aravind swamy ram charan

టాలీవుడ్ మన్మథుడిగా పేరుగాంచిన అక్కినేని నాగార్జున ఇప్పుడు విలన్ గా అవతారమెత్తనున్నాడని సమాచారం. రామ్ చరణ్ హీరోగా నటించబోయే నెక్ట్స్ మూవీలో నాగ్ ఈ కీలకమైన రోల్ చేయనున్నాడని ఓ వార్త షికారు చేస్తోంది. ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ‘బ్రూస్ లీ’ తర్వాత చరణ్ చేయనున్న ‘తని ఒరువన్’ రీమేక్ చిత్రంలో నాగ్ నెగిటివ్ రోల్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.

తమిళంలో తెరకెక్కిన ‘తని ఒరువన్’ చిత్రం భారీ విజయం నమోదు చేసుకుంది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ఈ రీమేక్ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా నటించనున్నట్లు తెలిసింది. ఇక విలన్ పాత్రకోసం పరిశీలించగా.. అందుకు నాగార్జున సరిగ్గా సరిపోతాడని యూనిట్ భావించిందట. ఎందుకంటే.. తమిళంలో ఈ సినిమాలో ఒకప్పుడు మన్మథుడిగా మార్కులు కొట్టేసిన అరవింద్ స్వామి నెగెటివ్ రోల్ లో నటించి మంచి మార్కులు కొట్టేశాడు. అతనినే తెలుగు రీమేక్ లో తీసుకోవాలని ముందుకు అనుకున్నప్పటికీ.. అరవింద్ అందుకు అంగీకరించలేదు. దీంతో.. అతనిలాగే ఆ పాత్రలో ఒదిగిపోయే విలన్ కోసం గాలించారు. ఈ నేపథ్యంలో ఆ పాత్రలో నాగార్జున సూటవుతాడని భావించిన మూవీ యూనిట్ అతనిని సంప్రదించారట.

తొలుత ఈ ఆఫర్ ని అంగీకరించేందుకు నాగార్జున సుముఖత వ్యక్తం చేయలేదట. కానీ.. సినిమాను చూసిన అనంతరం కథతోపాటు అరవింద్ పోషించిన నెగెటివ్ రోల్ బాగా నచ్చేశాయట. దీంతో వెంటనే నాగ్ ఆ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని చెబుతున్నారు. అయితే.. ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. ఒకవేళ ఇదే నిజమైతే.. అటు మెగా ఫ్యాన్స తో పాటు అక్కినేని అభిమానులకు పండగే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more