Sardar Gabbar Singh Release Date

Sardar gabbar singh release date

Sardar, Gabbar singh, Gabbar, Pawan Kalyan, Pawan Kalyan News, Pawan Kalyan Updates, Pawan Kalyan film, Pawan Kalyan News, Pawan Kalyan latest News

Powerstar Pawan Kalyan is currently shooting for his upcoming movie Sardar Gabbar Singh and the shoot of the film is currently going on in Hyderabad. KS Ravindra is directing the movie who made an impressive debut with Ravi Teja’s Power. Pawan Kalyan has penned the script of the movie and he is taking special care on the film. Kajal Agarwal will play the female lead in the movie and Pawan will be seen as a powerful cop in the movie. The script of the movie will be on the lines of Gabbar Singh and Sardar Gabbar Singh is said to be the sequel for Gabbar Singh.

పవన్ కళ్యాణ్ సర్దార్ రిలీజ్ డేట్..?

Posted: 09/25/2015 05:43 PM IST
Sardar gabbar singh release date

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సర్దార్ సినిమా విడుదలపై ఓ వార్త షికారు చేస్తోంది. కెఎస్ రవింద్ర దర్శకత్వంలో వస్తున్న సర్దార్ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. పవర్ సినిమా తర్వాత కెఎస్ రవింద్ర పవన్ కళ్యాణ్ తాజా చిత్రాన్ని డైరెక్షన్ చేస్తున్నారు. గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సర్దార్ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కనువిందు చేశాయి. గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ తర్వాత అదే సిరీస్ లో వస్తున్న సర్దార్ సినిమా విడుదల తేదిపై అప్పుడే చర్చలు సాగుతున్నాయి.

సర్దార్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.అయితే అన్ని షూటింగ్ షెడ్యూల్ లు పూర్తి చేసుకొని.. సంక్రాంతి నాటికి సినిమాను విడుదల చెయ్చడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ డిసెంబర్ నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చెయ్యడం కుదరదని.. జనవరిలో కాకుండా ఏప్రిల్ 29 నాడు సర్దార్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఎరాస్ ఇంటర్నేషనల్, నార్త్ స్టార్ నిర్మాణంలో వస్తున్న సర్దార్ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more