Akhil Akkineni | First Look | Teaser Release Date | VV Vinayak | Nithin | Sayesha saigal

Akkineni akhil second movie details

Akhil Akkineni Second Movie Details, Akhil Movie First Look Teaser Release Date, Akhil Akkineni Movie First Look Released, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie First Look Teaser Release Date, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie Latest Updates, Akhil Akkineni Movie news, Akhil Akkineni Movie details, Akhil Akkineni Movie stills, Akhil Akkineni Movie posters, Akhil Akkineni Movie videos, Akhil Akkineni Movie making stills, Akhil Akkineni Movie making videos

Akkineni Akhil Second Movie Details: Akhil Akkineni latest film under VV Vinayak Direction. Sayesha saigal heroine. hero nithin producer. Anoop and Thaman Music directors.

‘శ్రీమంతుడు’తో అఖిల్ సెకండ్ ఎంట్రీ?

Posted: 09/03/2015 05:39 PM IST
Akkineni akhil second movie details

అక్కినేని అఖిల్ హీరోగా ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అలాగే ఇప్పటికే విడుదలైన పలు మేకింగ్ వీడియోలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే అఖిల్ కు భారీ క్రేజ్ వున్న విషయం తెలిసిందే. ఈ క్రేజ్ వల్ల అఖిల్ కు వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న ‘అఖిల్’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాకముందే.. అఖిల్ రెండవ సినిమా విషయంలో కూడా నాగ్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలిసింది.

ఇప్పటికే ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ చిత్రాలతో వరుస బాక్సాఫీస్ హిట్ లను సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో అఖిల్ రెండవ చిత్రాన్ని నాగార్జున ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది. కొరటాల శివతో ప్రస్తుతం నాగార్జున చర్చలు జరుపుతున్నట్లుగా తెలిసింది.

అయితే అఖిల్ రెండవ సినిమాకు ఎవరైనా దర్శకులైన పర్వాలేదు కానీ.. ఆ సినిమాను నిర్మించే అవకాశం కోసం ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మాత్రం తెగ ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. మరి ఈ విషయంపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన విడుదల కానుంది.

‘అఖిల్’ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. సయేశా సైగల్ హీరోయిన్. అనూప్, థమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akhil Akkineni  First Look  Teaser Release Date  VV Vinayak  Nithin  Sayesha saigal  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more