Anushka Rudramadevi Movie Release Date Postponed

Anushka rudramadevi movie release date postponed

Rudramadevi Movie Release Date Postponed, Rudramadevi Movie Latest Poster, Rudramadevi movie news, Rudramadevi movie updates, Rudramadevi stills, Rudramadevi movie posters, Rudramadevi details, Rudramadevi censor, Rudramadevi release date, Rudramadevi

Anushka Rudramadevi Movie Release Date Postponed: Director Gunasekhar latest film Rudhramadevi. Anushka, Rana, And Allu Arjun is doing a special cameo as Gona Gannareddy. This historic story gets more energy now, with Megastar Chiranjeevi becoming part of it. Chiranjeevi Garu has narrated the story of Rudhramadevi In the movie. Rudhramadevi movie Written, Produced and Directed by Gunasekhar.

అనుష్క రుద్రమదేవి మళ్లీ వాయిదా పడ్డట్లేనా?

Posted: 08/27/2015 10:49 AM IST
Anushka rudramadevi movie release date postponed

‘బాహుబలి’ తర్వాత అనుష్క నటించిన తాజా చిత్రం ‘రుద్రమదేవి’. ఎప్పుడో విడుదల కావాలసిన ఈ చిత్రం ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటూనే బిజీగా వుంది. శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో గుణా టీం వర్క్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ స్వీయ దర్శకనిర్మాణం తెరకెక్కుతోంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4వ తేదిన విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర విడుదలను సెప్టెంబర్ 17కు వాయిదా వేసినట్లుగా తెలిసింది.



ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషలలో కూడా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ చిత్రాన్ని 3D ఫార్మెట్ లో కూడా విడుదల చేయబోతున్నారు. అందువల్ల డిజిటల్ గ్రాఫిక్స్ విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్వరలోనే ఈ చిత్ర కొత్త విడుదల తేదిని అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. రుద్రమదేవి పాత్రలో అనుష్క నటించగా, గోనగన్నారెడ్డి పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించాడు. అలాగే ఈ చిత్రంలో రానా ఓ కీలక పాత్రలో నటించాడు. నిత్యామీనన్, ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఆడియో ఇప్పటికే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudramadevi  Release Date Postponed  Anushka  Allu Arju  latest posters  Trailers  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more