Ntr sukumar movie shooting details

Ntr sukumar movie shooting details

Ntr sukumar movie shooting in london, Ntr sukumar movie shooting date, Ntr sukumar movie shooting details, NTR latest news, NTR movie news, NTR movie updates, NTR stills, NTR latest stills, NTR latest updates, NTR

Ntr sukumar movie shooting details: young tiger ntr upcoming film under sukumar direction. bvsn prasad producer, devi sri prasad music. rakul preet singh heroine.

పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఎన్టీఆర్ యాక్షన్

Posted: 06/29/2015 05:27 PM IST
Ntr sukumar movie shooting details

‘టెంపర్’ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏడాది భారీ హిట్టును దక్కించుకున్నాడు. ‘టెంపర్’ సినిమా భారీ విజయం సాధించడంతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమాపై చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ‘టెంపర్’ తర్వాత ఎన్టీఆర్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జులై నెల మొదటి వారం నుంచి లండన్ లో ప్రారంభం కానుంది. జులై 6 నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసిందే. ఇందులో ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఎన్టీఆర్ పై ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నారని తెలిసింది.

ఎస్.వి.సి.సి. బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించబోతుంది. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ లు ముఖ్య పాత్రలలో నటించనున్నారు. ఈ చిత్రానికి ‘నాన్నక... ప్రేమతో.’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  sukumar  shooting details  movie news  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more